జూన్ 9న సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ విడుదల
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ...
