‘బలగం’ చరిత్ర సృష్టించింది : ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్‌డీసీ...
