అంచనాలను పెంచేసిన హీరో అరుణ్ విజయ్ ‘మిషన్: చాప్టర్ 1’ టీజర్
నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తోన్న నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ, వరుస విజయాలను అందుకుంటూ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్షన్స్ అధినేత...
