Guna Shekar, a supremely talented filmmaker is coming with the stunning romantic saga Shaakuntalam on the big screen after a long time. Starring Samantha in the titular role, the film has Malayalam actor Dev Mohan in Dushyant character. Produced by Neelima Guna and presented by ace producer Dilraju, the film currently at the post-production stage. Already the trailer took the expectations bar a notch higher and now the makers are busy treating the netizens with melodious singles. The first lyrical video of the “Mallika” song was just awesome and now,…
Month: January 2023
ఆర్.ఆర్.ఆర్ గీతం ‘నాటు.. నాటు…’ ఆస్కార్ గెలవాలి : పవన్ కళ్యాణ్
ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ”మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు” అని తెలిపారు. గొప్ప ఆనందాన్ని కలిగించింది…
‘వెయ్ దరువెయ్’ చిత్రం నుంచి ‘వెయ్ దరువెయ్ ‘ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో నాగ చైతన్య
నాగ చైతన్య గారు మాట్లాడుతూ ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ నాగచైతన్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్ మొదటి సాంగ్ మంజుల మంజుల సాంగ్ అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది. చాల మంచి విశేష స్పందన వచ్చింది రెండవ సాంగ్ టైటిల్ సాంగ్ ఇది మా మూవీ నుంచి మా సినిమాకి బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్ మీకు తప్పకుండ నచ్చుతుంది అని…
Hero Naga Chaitanya has released title song “Vey Daruvey” Lyrical Song from the film “Veydaruvey”.
While speaking about the song hero Naga Chaitanya Garu said that this song is very interesting, at the same time looking forward for the film, I hopethe movie is definitely successful in Telugu. Hero Sai Ram Shankar of this film said that he is very happy to release this song from hands of Naga Chaitanya sir. This is the second song from our movie, the first song Manjula Manjula song has reached five million views. The second song is the title song, which is the best dance number song from…
జనవరి 26న థియేటర్స్ లో ‘సిందూరం’
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ… సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది.…
‘దేశంకోసం భగత్ సింగ్’ ఆడియో ఆవిష్కరణ!!
దేశంకోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఎవరూ చేయనటువంటి గొప్ప దేశభక్తి చిత్రం `దేశంకోసం భగత్ సింగ్`. గతంలో అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాటలను ఈ రోజు ఫిలించాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న…
విక్టరీ వెంకటేష్, శైలేశ్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ # వెంకీ75 జనవరి 25న అనౌన్స్ మెంట్
‘’ఎఫ్3’’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను తో చేతులు కలపనున్నారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో రూపొందించనుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది. సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు..…
Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th
Victory Venkatesh who is riding high with the blockbuster success of F3 will be joining forces with the very talented director Sailesh Kolanu who delivered consecutive hits with the HITverse, for a high-budget film to be produced by Venkat Boyanapalli of Niharika Entertainment. The landmark 75th film of Venkatesh- #Venky75 is production No 2 from Niharika Entertainment and they made a successful foray into production with Shyam Singha Roy. The most prestigious project of the production house will be mounted on a large scale. This indeed will be the highest-budget…
కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ‘హంట్’ చేశా… నా ప్రయాణం మావయ్యకు అంకితం! : ‘హంట్’ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సుధీర్ బాబు
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ”కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా ‘హంట్’. ఇది నా తొలి ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం నాకు వెలితి. సినిమా విడుదలయ్యాక మార్నింగ్ షో తర్వాత కృష్ణ గారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్…
సందీప్ కిషన్-విజయ్ సేతుపతిల ‘మైఖేల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో ఆశ్చర్యపరిచారు మేకర్స్. మైఖేల్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ మైఖేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమలేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన…