సంజన చరణ్ సమర్పణలో.. ఎస్ఎస్ మూవీ కార్పోరేషన్ బ్యానర్‌పై సతీష్ మేరుగు, హృతికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి SI కృష్ణమూర్తి, CI రామిరెడ్డి, తెలంగాణ స్టేట్ ఫీచర్స్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, ‘మీలో ఒకడు’ దర్శకుడు కుప్పిలి శ్రీనివాస్, నటుడు దేవా తదితరులు హాజరై.. సినిమా ఘన విజయం సాధించాలని…
Year: 2022
మణి సాయితేజ ‘మెకానిక్’ (ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!
టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) – కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మెకానిక్” “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది. మణిసాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా హీరోయిన్!! తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్: శ్రీజాయ్ శ్రీను, సంగీతం: వినోద్ యాజమాన్య, సాహిత్యం…
ఆగస్ట్ 12 నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవుతున్న సదా, ఆర్యన్ రాజేష్ ల “హలో వరల్డ్” వెబ్ సిరీస్
ఘనంగా జరుపుకున్న ZEE 5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ,మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి. తాజాగా సదా, ఆర్యన్ రాజేష్ లు కూడా OTT అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ‘ ఆగస్టు 12…
ZEE5 streams ‘Hello World’ from August 12
The 8-episode series’s pre-release event was held in a novel way at T-Hub Hyderabad, 13th August, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from…
నా కెరీర్ లోనే ‘మాచర్ల నియోజకవర్గం’ బెస్ట్ ఓపెనింగ్ : సక్సెస్ మీట్ లో హీరో నితిన్
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ భారీ మాస్ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా, ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద థాంక్స్. నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను, నా నమ్మకం ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి నిజమైయింది. చాలా కాలం తర్వాత…
‘ఆజాది కా గౌరవ్ పాదయాత్ర’లో పాల్గొన్న సునీత రావు
శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం ఆజాది కా గౌరవ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతరావు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా శనివారం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, హైదరాబాద్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, స్టేట్ సెక్రెటరీ పావని జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ , లక్ష్మి, సుబాషిని, శభాన బుజ్జి ,అమృత, శ్రీ లత, అనిత, రాణి స్వప్న మొదలగువారు పాల్గొన్నారు,
1948 Akhanda Bharath Movie Review : ‘1948 అఖండ భారత్’ ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా!!
చిత్రం :1948 అఖండ భారత్ విడుదల తేది : 12, ఆగస్టు- 2022 రేటింగ్ : 3.5/5 తారాగణం: డా.ఆర్య వర్ధన్ రాజ్ – నాథురాం గోడ్సే రఘనందన్ – గాంధీ సమ్మెట గాంధీ – అబ్దుల్ గఫార్ ఖాన్ జెన్నీ – జిన్నా ఇంతియాజ్ ఆలీ – నెహ్రు శరద్ దద్భవాల – వల్లభాయ్ పటేల్ సుహాస్ – విష్ణు కర్కరే దుర్గాప్రసాద్ – నారాయణ ఆప్టే నవీన్ మాదాసు – మదన్ లాల్ పహ్వ నాగరాజు నన్నపనేని – డా .పర్చూరేయ్ తదితరులు ముఖ్యపాత్రధారులు . దర్శకత్వం : ఈశ్వర్ బాబు – డి నిర్మాత : ఎం . వై .మహర్షి కథ : డా.ఆర్య వర్ధన్ రాజ్ కధనం : డా .ఆర్య వర్ధన్ రాజ్ సంభాషణలు : డా .ఆర్య…
aha OTT goes premium with “aha Gold
~innovation for enhancing Customer experience and delight ~ ~Enjoy both Telugu and Tamil entertainment in 4K and Dolby Audio with aha Gold~ National, August XX, 2022: aha, one of India’s leading language OTT platforms announced the launch of aha GOLD– a premium annual subscription offering created to deliver exciting 4K ultra HD video streaming combined with high quality Dolby audio to enhance the overall customer experience. As part of this annual subscription, viewers now have access to all of aha’s new releases, including movies, TV shows, and original content –…
‘ఆహా గోల్డ్’గా అప్ గ్రేడ్ అవుతోన్న ఆహా ప్రీమియమ్.. లోగో ఆవిష్కరించిన ‘కలర్ ఫొటో’ టీమ్!
తెలుగు ఓటీటీ మాధ్యమాల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఆహా.. ఇప్పుడు ఆహా గోల్డ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రీమియంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో హై క్వాలిటీలో 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ ద్వారా అందించనుంది. ఇది డాల్బీ సౌండ్‌లో కస్టమర్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారందరూ ఇప్పుడు ఆహాలో కొత్తగా రిలీజ్ అవుతోన్న సినిమాలు, టీవీ షోస్, ఓరిజినల్ కంటెంట్‌ను తెలుగు, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. అది కూడా ఎలాంటి యాడ్స్ లేకుండా. కస్టమర్స్ ప్రాధాన్యతను గుర్తించి దాన్ని మరింతగా పెంపొందించడమే అంతిమ లక్ష్యంగా ఆహా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంతే కాకుండా.. కస్టమర్స్ స్మార్ట్స్ టీవీల్లోతమకు ఇష్టమైన కంటెంట్‌ను వీక్షించే సమయంలో ఆ అనుభూతిని మరింత పెంచడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. 100 శాతం లోకల్ కంటెంట్, సరికొత్త సాంకేతికత కాంబినేషన్‌తో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘కళాపురం’ ట్రైలర్ విడుదల
‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించటమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. సాధారణ సినీ ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం కరుణ కుమార్ డిఫరెంట్ సినిమాలను ఎంపిక చేసుకుని వాటిని తెరకెక్కిస్తోన్న తీరుని ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన కళాపురం సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్, సాంగ్ అన్నీ సినిమాపై…
