చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు

megasta chiru birthday celebreations

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్‌లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ప్రపంచానికి మెగాస్టార్‌గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. ఎదుటివారి ఎంతటివారైనా, ఎలాంటివారైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకునే ఆపద్భాంధవుడిగా.. సామాన్య జనాల కోసం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు.. ఇలా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు చిరంజీవి. ఓవైపు ఇండస్ట్రీ అభివృద్ధికి, సినీ కార్మికుల సంక్షేమానికి ముందుంటూ.. మరోవైపు ప్రజలకు నిరంతరం రక్తదానం, నేత్రదానం, ఇతర సేవా కార్యక్రమాలకై కృషి చేస్తున్నారు.…

రెండు భాగాలుగా ‘శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం’ చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌

రెండు భాగాలుగా 'శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం' చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌

అన్ని భాష‌ల వారు న‌టించ‌నున్న ఈ చిత్రం ద‌స‌రా నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ శ్రీ‌శ్రీ‌పుట్ట‌ప‌ర్తి సాయిబాబాగారి గురించి తెలియంది కాదు. ఆయ‌న్ను భ‌క్తులు క‌దిలే దైవంగా చూస్తారు. ప్ర‌జ‌ల‌కు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. కోట్లాది మంది భ‌క్తులు ఆయ‌న‌కున్నారు. అలాంటి స్వామి గురించి ఇప్ప‌టిత‌రానికి, రాబోయే త‌రానికి కూడా తెలియ‌జేయాల‌నే మంచి సంక‌ల్పంతో `శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం` చిత్రం వెండితెర‌కెక్క‌బోతోంది. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అంద‌రికీ తెలిసిన ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేష‌మైతే, ఆయ‌న‌కిది 100వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భ‌క్తులు ప్ర‌ముఖ డాక్ట‌ర్ దామోద‌ర్ నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం చిత్రంకు సంబంధించి లోగోను సోమ‌వారంనాడు ఏకాధ‌శి రోజున హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన వేడుక‌లో ముర‌ళీమోహ‌న్, సుమ‌న్‌, సి.క‌ళ్యాణ్‌ ఆవిష్క‌రించారు. అనంత‌రం సాయి…

Tharun Bhascker Dhaassyam, VG Sainma’s Pan-India movie ‘Keedaa Cola’ Begins With A Grand Opening

Tharun Bhascker Dhaassyam, VG Sainma's Pan-India movie 'Keedaa Cola' Begins With A Grand Opening

The Young and talented director Tharun Bhascker Dhaassyam directed Pellichoopulu and Ee Nagaraniki Emaindhi and both achieved big success. The director, who seems bold in making youth-full entertainer movies, is going to bring a new crime comedy movie ‘Keedaa Cola’ to the audience this time. This film, which is going to be released as production number 1 under the VG Sainma banner, had a grand launch today. Producer Suresh Babu, heroes Siddharth, Teja Sajja, Nandu and many young directors attended the grand launching event and conveyed their best wishes to…

తరుణ్ భాస్కర్ దాస్యం పాన్ ఇండియా మూవీ ‘కీడా కోలా ప్రారంభం

Tharun Bhascker Dhaassyam, VG Sainma's Pan-India movie 'Keedaa Cola' Begins With A Grand Opening

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గ్రాండ్ గా జరిగిన లాచింగ్ ఈవెంట్ కి నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు, పలువురు యువ దర్శకులు హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ,…

`ఆకాశ వీధుల్లో..` ట్రైలర్ విడుద‌ల .. సెప్టెంట‌ర్ 2న సినిమా విడుద‌ల‌

`ఆకాశ వీధుల్లో..` ట్రైలర్ విడుద‌ల .. సెప్టెంట‌ర్ 2న సినిమా విడుద‌ల‌

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటల‌ను ఇటీవ‌లే విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. కాగా, మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. అనంత‌రం సంగీత ద‌ర్శ‌కుడు జూడా శాండీ మాట్లాడుతూ, నా అస‌లుపేరు రాజేష్ రాధాకృష్ణ‌న్‌. గౌత‌మ్ కృష్ణ‌. నాకు అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించారు. అంద‌రికీ న‌చ్చే సినిమా. చిత్ర…

Teja Sajja’s Birthday Special Poster From Prasanth Varma, Primeshow Entertainment’s HANU-MAN Unleashed

Teja Sajja’s Birthday Special Poster From Prasanth Varma, Primeshow Entertainment’s HANU-MAN Unleashed

Promising young hero Teja Sajja who is surprising with his choice of subjects in the very beginning of career celebrates his birthday today. Currently, he’s waiting for the release of his ongoing Pan India superhero film HANU-MAN being directed by creative director Prashanth Varma. On the special occasion of Teja’s birthday, the team unleashed a special poster featuring the actor. Teja Sajja can be seen in traditional attire with a towel wrapped around his head. Rides a bullock cart, he looks very cheerful in the poster. Teja sports long hair…

‘హను-మాన్’ నుండి తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

Teja Sajja’s Birthday Special Poster From Prasanth Varma, Primeshow Entertainment’s HANU-MAN Unleashed

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హను-మాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్ గా.. తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ ఈ చిత్రాన్ని భారీ…

Regina Cassandra, Nivetha Thomas, Sudheer Varma, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Teaser Unleashed

Regina Cassandra, Nivetha Thomas, Sudheer Varma, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Teaser Unleashed

Saakini Daakini which marks the second time association of Suresh Productions, Guru Films and Kross Pictures is getting ready for release. The film which is the official remake of South Korean action-comedy film Midnight Runners is being produced by D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim. Regina Cassandra and Nivetha Thomas are the leading ladies in the movie directed by the very talented director Sudheer Varma. Saakini Daakini teaser has been unleashed and it introduces the main characters- Regina Cassandra and Nivetha Thomas as the trainees at the…

రెజీనా కసాండ్రా, నివేదా థామస్, సుధీర్ వర్మ’శాకిని డాకిని’ టీజర్ విడుదల

Regina Cassandra, Nivetha Thomas, Sudheer Varma, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini Teaser Unleashed

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా, నివేదాలను పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకిని టీజర్ విడుదలైయింది. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంది. అలాగే ట్రైనింగ్ లో వీరిద్దరూ వెనకబడ్డారు. పైగా అనవసరమైన గొడవల జోకిలికి వెళ్తున్నారు. టీజర్ లో ఒక క్రిమినల్ అమ్మాయి తలపై రాడ్డుతో కొట్టడం, తర్వాత…

Dr Rajasekhar, Pavan Sadineni, Suraksh Entertainment Media Monster Launched

Dr Rajasekhar, Pavan Sadineni, Suraksh Entertainment Media Monster Launched

Angry hero Rajasekhar will next be joining forces with young and skilful director Pavan Sadineni for an intense action entertainer to be produced by Malkapuram Shiva Kumar under the banner of Suraksh Entertainment Media. The film gets a dynamic title Monster which establishes the ruthless character of the protagonist. Pavan Sadineni has readied a powerful script for the movie. It’s the story of a monster who’s stuck between cops and gangsters trying to fulfil his target. Rajasekhar will be shown in a monstrous character in the movie which has been…