మన ముగ్గురి లవ్ స్టోరీ, సెబాస్టియన్ PC 524, పంచ తంత్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొన్న సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి…
Year: 2022
ప్రముఖ సినీ నిర్మాత సి. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగుభాషపై.. తెలుగునేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక తెనాలి పట్టణం ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో నటసింహం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి సారధ్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలనిచిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ మనువడు, సినీ హీరో నందమూరి తారకరత్న చేతుల మీదుగా అందించడం జరిగినది. 2022 మే 28న మొదలైన ఈ…
‘కోబ్రా’ నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్ మూవీ : హైదరాబాద్ ఈవెంట్ లో చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా ‘కోబ్రా” చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకులతో నాకు గొప్ప అనుబంధం వుంది. నేను నటనకు ఆస్కారం వుండే పాత్రలు, సినిమాలు చేసినప్పుడల్లా గొప్పగా ఆదరిస్తారు. కోబ్రాలో కూడా అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ వుంటుంది. కోబ్రా కథ…
‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ
A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.…
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్
A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.…
సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘హంట్’ టైటిల్ ఖరారు
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘హంట్’ టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం.…
శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా “రెంట్ – నాట్ ఫర్ సేల్”
తనదైన మిమిక్రీతో ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల పొట్టలు చెక్కలు చేసే ప్రముఖ నటుడు శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్య ప్రియ ముఖ్య తారాగణంగా రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ – రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో చందక రాజ్ కుమార్ – సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ “రెంట్”. “నాట్ ఫర్ సేల్” అన్నది ఉప శీర్షిక. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్యప్రియ, దర్శకుడు రఘువర్థన్ రెడ్డి, నిర్మాతలు చందక రాజ్ కుమార్, సి.హెచ్.రామ్ నాథ్, సినిమాటోగ్రాఫర్ హజరత్ (వలి),…
ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు : సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే
హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఎన్వీ రమణ గారిని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు.…
‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ విడుదల : సెప్టెంబర్ 2న సినిమా విడుదల
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. ఈ సినిమాను సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. మంగళవారం సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో… నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ పెయిర్ చక్కగా ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమాలో చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు. మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ను చూస్తున్నపుడు ఎంత…
The Lord of the Rings: The Rings of Power Final Trailer Released Ahead of Series Premiere
As the final trailer releases, Galadriel (Morfydd Clark) prepares Middle Earth for the evil rising. Says: Choose not the path of fear, but that of faith The new two-minute-and-36-second trailer highlights the epic expanse of Middle-earth in its Second Age, and reveals how Tolkien’s legendary and beloved characters will come together against all odds and across great distances to guard against the feared reemergence of evil to Middle-earth. Fates collide and disparate characters are tested in the face of impending evil in this glimpse into the long-awaited new series. The…
