Actor Rahul Vijay, who sparkled in the web series Kudi Yedamaithe, is currently awaiting the release of two of his movies – the anthology Panchatantram and the rom-com Maate Mantramu. He’s quickly wrapping the shoot of another film with Shivani Rajashekar, also a relationship comedy. Commemorating Vinayaka Chavithi, the first look of the film and its title were launched today. The film, directed by Manikanth Gelli, is officially titled Vidya Vasula Aham. Manikanth Gelli had earlier helmed Sri Simha Koduri’s Thellavarithe Guruvaram (streaming on aha). The film significantly unfolds inside…
Year: 2022
‘విద్య వాసుల అహం’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా ‘విద్య వాసుల అహం’ షూటింగ్ దశలలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ మరియు లుక్ ఫ్రెష్ గా ఉన్నాయని ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాన్సెప్ట్ వీడియోకు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్…
సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం నుంచి ‘అట్టాంటిట్టాంటి’ మాస్ నెంబర్ కు అనూహ్య స్పందన!!.
యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణ మండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ నెంబర్…
జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ కు క్రీడా పురస్కారం .
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, హాకీ మాంత్రికుడు ధాన్చేంద్ జయంతి సందర్భంగా, సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం భువనగిరిలో జిల్లా యువజన క్రీడల శాఖ మరియు శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు, అందులో భాగంగా ఆలేరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యుడు అయిన పూల చంద్రకుమార్ ను మెమొంటో మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనంజయులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణ, కొక్కో సంఘం కార్యదర్శి అతి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పాండు, శంకర్, అనిల్, సైదులు, మరియు ఆలేరుకు చెందిన ఫ్రెండ్స్ క్లబ్, సుభాష్ యూత్…
జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ కు క్రీడా పురస్కారం .
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, హాకీ మాంత్రికుడు ధాన్చేంద్ జయంతి సందర్భంగా, సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం భువనగిరిలో జిల్లా యువజన క్రీడల శాఖ మరియు శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు, అందులో భాగంగా ఆలేరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యుడు అయిన పూల చంద్రకుమార్ ను మెమొంటో మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనంజయులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణ, కొక్కో సంఘం కార్యదర్శి అతి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పాండు, శంకర్, అనిల్, సైదులు, మరియు ఆలేరుకు చెందిన ఫ్రెండ్స్ క్లబ్, సుభాష్ యూత్…
King Nagarjuna’s Special Birthday Poster From Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost is out
King Akkineni Nagarjuna’s highly anticipated film The Ghost under the direction of Praveen Sattaru is carrying exceptional buzz with Tamahagane followed by theatrical trailer receiving overwhelming response. Clocked 9 Million views, the trailer that got over 200K likes is still trending on YouTube. Today, wishing Nagarjuna on his birthday, the makers released a new poster. Holding Tamahagane in his hand, Nagarjuna can be seen sitting on a chair and giving stern gaze. This indeed is a perfect poster on the occasion from the film which is billed to be an…
‘ది ఘోస్ట్’ నుండి కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది. కింగ్ నాగార్జున పుట్టినరోజు (ఆగస్టు-29) సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమహగనే…
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ని ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు : సంచిత బషు ఇంటర్వ్యూ..
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సంచిత బషు పంచుకున్న సినిమా విశేషాలివి.. # మీ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? – మాది బీహార్. నాకు చిన్నప్పటి నుండి…
సినీనటుడు బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కు సంబంధించి బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీంకోర్టు తమ నోటీసులో వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా హీరో నందమూరి బాలకృష్ణ సహా ప్రతివాదులందరికీఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం! .
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రాజా గౌతమ్ ‘బ్రేక్ అవుట్’ ట్రైలర్ విడుదల
అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం బ్రేక్ అవుట్. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదలైయింది. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది,ట్రైలర్ లోఈ చిత్రం కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగ్ రివిల్ చేశారు చేసారు అని అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని అభినందించి తన బెస్ట్ విషెస్ తెలియజేసారు. హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న…
