డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. శ్రీసింహ మాట్లాడుతూ..నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు సురేష్ బాబు గారు, సునీత గారు , దర్శకుడు సతీస్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలకు రచన చాలా బలంగా వుండాలి. సతీష్…
Year: 2022
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ గ్రేట్ ఎమోషన్ వున్న సినిమా : సుధీర్ బాబు ఇంటర్వ్యూ
నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతున్న నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. దర్శకుడు ఇంద్రగంటి గారితో ఇది మూడో చిత్రం. మీ కాంబినేషన్, ఆయనతో మీ ప్రయాణం గురించి చెప్పండి? – ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. ”మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం.…
గ్రాండ్ గా ‘శ్రీ రంగనాయక’ ప్రీ రిలీజ్ పంక్షన్ : సెప్టెంబర్ 23 న విడుదల
అన్నమయ్య , శ్రీరామదాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం నమో వెంకటేశాయ.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువతకు శ్రీ మహవిష్ణు మహత్యం తెలియజేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యానర్ పై రామావత్ మంగమ్మ నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘శ్రీ రంగనాయక’. దుందిగల్ వినయ్ రాజ్ మహవిష్ణు పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భక్తుడి పాత్రలో రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల లక్ష్మీ , పరవాడ సత్యమోహన్, నిహారిక చౌదరి , తన్నీరు నాగేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతం అందించిన ఈమూవీ ఆడియో మరియు ప్రీ రిలీజ్ పంక్షన్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో ఘనంగా జరిగింది. సెప్టెంబర్…
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు… ముత్తు మాత్రమే కనిపిస్తాడు : దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’… సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి! గౌతమ్ మీనన్ : మేం ఇద్దరం ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్.…
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం- ‘గాడ్ ఫాదర్’ థార్ మార్ సాంగ్ ప్రోమో విడుదల- సెప్టెంబర్ 15న పూర్తి పాట
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి చేతులు కలిపారు. అంతకంటే ముందు వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌లతో మెగా మాస్ ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైయింది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా వుంది. వీరిద్దరి మాస్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్ ని మరింత పెంచింది. థమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేయగా, చిరంజీవి,…
నా కల ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’తో నెరవేరింది : హీరోయిన్ సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ..
శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ అండీ… ఎలా ఉన్నారు? సిద్దీ ఇధ్నానీ : చాలా బావున్నాను. ఈ వారమే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల కదా… అందువల్ల చాలా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రశ్న: సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉంది.…
గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్, శింబు… ముగ్గురితో పని చేయాలనే కల ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’తో నెరవేరింది – హీరోయిన్ సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ
శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ అండీ… ఎలా ఉన్నారు? సిద్దీ ఇధ్నానీ : చాలా బావున్నాను. ఈ వారమే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల కదా… అందువల్ల చాలా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రశ్న: సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉంది.…
సమంత ‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో రెస్పాన్స్!
– 1800కు పైగా థియేటర్లలో టీజర్ విడుదల టైమ్‌కు తినాలన్నారు… ఆమె తినే పరిస్థితిలో లేదు. బాగా నిద్రపోవాలన్నారు… కానీ, ఆమెకు నిద్ర కరువైంది. జాగ్రత్తగా నడవాలని చెప్పారు… ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది. దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు… ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు… అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది. చివరకు ఏమైంది? అనేది ‘యశోద’లో చూడాలని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ…
నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ వినోదం, గ్లామర్, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంది. కృష్ణ (నాగ శౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సిటీకి వస్తాడు, అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రింద ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. కృష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్…
Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Trailer Launched
Versatile star Naga Shaurya’s different rom-com Krishna Vrinda Vihari will arrive in cinemas in less than two weeks. Promotions are already in full swing. Directed by Anish R Krishna under Ira Creations, the teaser and songs largely enthused youth. However, the film’s theatrical trailer that has been launched portrays it has adequate entertainment, glamour, romance, action and good dose of emotions. Krishna (Naga Shaurya) is a decent Brahmin guy from Agraharam who comes to the city, after getting a job in an MNC company where he meets this beautiful girl…
