First Single Vegam From King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost Is Out

First Single Vegam From King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost Is Out

King Akkineni Nagarjuna and creative director Praveen Sattaru’s The Ghost is an intense action thriller that has elements for families as well. The film’s theatrical trailer which has set expectations bar high has promised the film is going to be a commercial entertainer. As promised, the makers released first single from the film. This shows the romantic side of the movie. Nagarjuna and Sonal Chauhan relish the time together like no other body in the world. Nagarjuna looked super stylish and Sonal Chauhan is a hot chick. It’s pleasing to…

నటిగా గొప్ప తృప్తిని ఇచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ : అమల అక్కినేని ఇంటర్వ్యూ

amala akkineni interview about oke okajeevitham

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో అమల అక్కినేని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. ‘ఒకే ఒక జీవితం’ చూసిన తర్వాత ఎమోషనల్ మదర్ పాత్రలకు మీరే కరెక్ట్ ఛాయిస్ అంటున్నారు.. భవిష్యత్ లో ఇలాంటి పాత్రలు చేస్తారా ? – ఒక…

శ్రీవిష్ణు ‘అల్లూరి’ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల

శ్రీవిష్ణు 'అల్లూరి' థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో నాని

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. తనికెళ్ల భరణి ఒక యువకుడి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైయింది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వైలెంట్ గా మారుతాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు వుంటాయి.…

ఘనంగా ‘ఈటీవీ’ ప్రభాకర్‌ తనయుడి ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’

ఘనంగా 'ఈటీవీ' ప్రభాకర్‌ తనయుడి ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’

బుల్లితెర మెగాస్టార్‌ ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్‌) తనయుడు, త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్న చంద్రహాస్‌ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌ గారి భార్య మలయజ విడుదల చేశారు. అలాగే ఇదే వేదికపై మీడియా మిత్రుల సమక్షంలో చంద్రహాస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ… నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మీడియాతో ఇంటరాక్ట్‌ అవడం చాలా తక్కువ. ఇప్పుడు ఈ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయడానికి కారణం శనివారం (17న) మా అబ్బాయి చంద్రహాస్‌ పుట్టినరోజు. తను కూడా ఇండస్ట్రీని…

పాలమూరు ప్రజలకు సర్వాంగ సుందరంగా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్

cme shoping mall

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే పున: ప్రారంభోత్సవం జరుపుకున్నది. నాణ్యమైన వస్త్ర, స్వర్ణాభరణాలను ఎప్పటికప్పుడూ సరిక్రొత్తగా కలక్షన్లను పరిచయం చేస్తూ. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మీ ఆదరాభిమానాలను పొంది మీరు చూపించిన అభిమానం మా ఈ షోరూంను మరింత పెద్దగా మరియు సరికొత్తగా మీకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందచేయాలని ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు.. మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో మీరు షాపింగ్చేసే ప్రతి వస్త్రాల షాపింగ్పై మీరు ఉచిత బహుమతులు పొందవచ్చునని సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న…

సర్వాంగ సుందరంగా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్!

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/keerthi.jpg

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే పున: ప్రారంభోత్సవం జరుపుకున్నది. నాణ్యమైన వస్త్ర, స్వర్ణాభరణాలను ఎప్పటికప్పుడూ సరిక్రొత్తగా కలక్షన్లను పరిచయం చేస్తూ. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మీ ఆదరాభిమానాలను పొంది మీరు చూపించిన అభిమానం మా ఈ షోరూంను మరింత పెద్దగా మరియు సరికొత్తగా మీకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందచేయాలని ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు.. మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో మీరు షాపింగ్చేసే ప్రతి వస్త్రాల షాపింగ్పై మీరు ఉచిత బహుమతులు పొందవచ్చునని సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న…

‘బాలు గాడి లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Balugaadi-love-story

శ్రీ ఆకుల భాస్కర్ గారి సమర్పణ లో భామాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల అఖిల్, ధర్షిక మీనాన్ హీరో హీరోయిన్ గా తొలి సారి తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నారు.ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు చిత్రం శ్రీను గారు, జబర్దస్త్ చిట్టి బాబు గారు మరియు జబర్దస్త్ గడ్డం.నవీన్ గారు కీలక పాత్రలు పోషించారు.యల్. శ్రీనివాస్ తేజ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ శ్రీమతి ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలు గాడి లవ్ స్టోరీ”.ఈ సినిమాకి శ్రీమతి జి .ప్రతిభ,శ్రీమతి అనిత లు సహ నిర్మాతలుగా, ఆకుల సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్…

సరికొత్త చిత్రాలతో దూసుకుపోతున్న లక్ష్మీ భూపాల

సరికొత్త చిత్రాలతో దూసుకుపోతున్న లక్ష్మీ భూపాల

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ ‘ఓ బేబీ’ చిత్రాలతో మాటల – పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల. ప్రస్తుతం చిరంజీవి గారి గాడ్ ఫాదర్, గుర్తుందా శీతాకాలం, నందిని రెడ్డి అన్నీ మంచి శకనములే సినిమాలకు సంభాషణలు అందిస్తున్నారు. కృష్ణ వంశీ రంగ మార్తండ కోసం ఒక అద్భుతమైన షహరి రాశారు. మరో వైపు నిర్మాతగాను అడుగులు వేస్తున్నారు. “లక్ష్మీ భూపాల ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను, నిర్మాతగా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి, వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నాను. గాడ్ ఫాదర్ రచయితగా నాకు మరింత పేరును తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు…

అశోక్ సెల్వ‌న్ ‘ఆకాశం’ హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ విడుద‌ల‌

అశోక్ సెల్వ‌న్ ‘ఆకాశం’ హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ విడుద‌ల‌

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్ట‌ర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వ్య‌వ‌సాయం చేసే రైతు కుమార్తె మ‌తి పాత్ర‌లో ‘అప‌ర్ణ బాల ముర‌ళి’.. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో ’శివాత్మిక’.. ట్రావెలింగ్‌ను ఇష్ట‌ప‌డే అమ్మాయి ‘శుభ’ పాత్ర‌లో రీతూ వ‌ర్మ న‌టిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

అడివి శేష్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’ డిసెంబర్ 2న విడుదల

అడివి శేష్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’ డిసెంబర్ 2న విడుదల

ఈ ఏడాది మేజ‌ర్ సినిమాతో భారీ హిట్ సాధించిన హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. కొత్త టాలెంట్‌, కాన్సెప్ట్ మూవీలనును ఎంకరేజ్‌ చేయడానికి సినిమాల నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి నిర్మిస్తోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’. హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2 ద సెకండ్ కేస్‌’ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఎవ‌రు, గూఢ‌చారి వంటి చిత్రాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్…