చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

చిరంజీవి 'గాడ్ ఫాదర్' నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్…

కృష్ణం రాజుగారికి నివాళులు అర్పించిన అల్లు అర్జున్

కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ గారి సంతాపం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివా‌సానికి చేరుకొని ఆయ‌న పార్ధివ దేహ‌నికి నివాళులు అర్పించారు. త‌ద‌నంత‌రం మీడియాతో మాట్లాడుతూ శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్…

కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ గారి సంతాపం

కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ గారి సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది…

Entrancing Melody ‘Chala Bagundhe’ from Kiran Abbavaram’s NMBK out Now

Entrancing Melody 'Chala Bagundhe' from Kiran Abbavaram's NMBK out Now

‘Nenu Meeku Baaga Kavalsinavaadini’ is the title of an upcoming movie featuring Kiran Abbavaram in the lead. The film is being produced by Kodi Divya Deepthi, the daughter of late filmmaker Kodi Ramakrishna. Kodi Divyaa Entertainments is making a debut with this project. Directed by Sridhar Gadhe, the film has music by ‘Melody Brahma’ Mani Sharma. The film reached into everyone’s heart and mind with it’s promotional content, mass entertaining trailer and songs. The makers have now delighted everyone with an enchanting melody between the lead pair titled ‘Chala Bagundhe.’…

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ నుండి “చాలాబాగుందే.. ” లిరికల్ వీడియో విడుదల

Nenumeeku-baga-kavalasinavaadini

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి “చాలా బాగుందే” అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట వింటుంటే ఇది మెలోడీ సాంగ్ అని అర్ధమవుతుంది. అలానే ఈ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్…

కృష్ణంరాజు గారి మృతికి కైకాల సత్యనారాయణ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది…

డిసిసిబి చైర్మన్ గొంగిడిని కలిసిన ఆలేరు పట్టణ మైనారిటీ యువజన విభాగం

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ మున్సిపల్ పరిధిలోని మైనార్టీ యువజన విభాగం షాబుద్దీన్, ముజాహిద్ పాషా నాయకత్వంలో సుమారు 100 మందికి పైగా మైనారిటీ సభ్యులు ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని యాదగిరిగుట్ట లోని తమ నివాసంలో కలిశారు. ఆలేరు నియోజకవర్గంలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్టు, దానికి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆలేరులో పట్టణంలో మైనార్టీ బిల్డింగ్ మంజూరు కోసం మర్యాదపూర్వకంగా కలిసినట్టు మైనారిటీ నాయకులు తెలిపారు. ఈసందర్బంగా చైర్మన్ గొంగిడిని కలిసినవారిలో ఫయాజ్, జమాల్, అష్షు, రఫీ, అస్లాం, రైష్ తదితరులు ఉన్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు

సినీ నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణం రాజు జన్మించిన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. హీరోగా, విలన్‌గా అనేక పాత్రల్లో నటించారు. 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.…

‘Akashavani Visakhapatnam Kendram’: Song written and sung by Penchal Das unveiled!

'Akashavani Visakhapatnam Kendram': Song written and sung by Penchal Das unveiled!

‘Akashavani Visakhapatnam Kendram’ is directed by ‘Jabardasth’ fame Satish Bathula. Starring Shiva Kumar, Humay Chand, Akshatha Sridhar and Archana in lead roles, the film is produced by Mithuna Entertainments Pvt Ltd and Signs Studios. The film is a thrilling love entertainer produced by MM Arjun, and will be released in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada. A new song from the movie is out. Composed by Karthik Kodakandla, it is written and sung by Penchal Das. Speaking about the film, producer MM Arjun said, “I liked director Satish’s narration. Even…