సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకున్న….అందాల నటి నందిని రాయ్

NadhinRoy-Birthday

చిన్న తనంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అందం, అభినయంతో పలు అందాల పోటీల్లో పాల్గొని తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్.2011 లో “040” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రాయ్ మాయ,ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో సహజ నటి అనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ 2 లో బెస్ట్ కంటస్టెంట్ గా నిలిచి మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్. బాలీవుడ్ లో “ఫ్యామిలీ ప్యాక్”…

ధనుష్ ‘సార్’ డిసెంబర్ 2, 2022 న విడుదల : ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం

Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on December 2

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా…

10వ ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు

10వ ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు

అక్టోబర్ 29,30,31 తేదీల్లో చెన్నైలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ 10వ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను సోమవారం నాడు ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్.ఎన్.సిన్హాలు సమీక్షించారు. ఈ ప్లీనరీకి అతిథ్యమిస్తున్న తమిళనాడు జర్నలిస్ట్స్ యూనియన్(టీజేయు) రాష్ట్ర అధ్యక్షులు డి.ఎస్.ఆర్ సుభాష్, ప్రధాన కార్యదర్శి రమేష్, పాండిచ్ఛేరి రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు మదిమహారాజతో పాటు ఆ రాష్ట్ర యూనియన్ ప్రధాన బాధ్యులు హాజరై ఏర్పాట్లను వివరించారు. ప్లీనరీలో దేశంలోని దాదాపు 25 రాష్ట్రాల నుండి కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నందున వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రతినిధులకు వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే పబ్లిసిటీ, సభాస్థలి, అతిథులు తదితర ఏర్పాట్లను…

Ajay Kathurvar’s Ajay Gadu Teaser: Intense Action with Ultimate Emotion

Ajay Kathurvar's Ajay Gadu Teaser: Intense Action with Ultimate Emotion

After recently making an impression with Vishwak, Ajay Kathurvar is prepared to excite the audience with his upcoming movie. He recently shared the title and first look of his upcoming project “Ajay Gadu.” The first look got overwhelming response from everyone. Today makers teased everyone with the power packed teaser of Ajay Gadu. Revealing the teasers, makers wrote “The fire within him is ready to blow up! Presenting a blend of Hard hitting Action & Ultimate Emotion of #AjayGadu.” The teaser begins with Ajay Kathurvar’s intriguing dialogue about love, in…

అల్టిమేట్ ఎమోషన్‌తో కూడిన అజయ్ కతుర్వార్ “అజయ్ గాడు” టీజర్

ajaygadu movie still

ఇటీవల “విశ్వక్‌” సినిమాతో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ తన రాబోయే చిత్రంతో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యాడు. అతను ఇటీవల తన రాబోయే ప్రాజెక్ట్ “అజయ్ గాడు” టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసారు. ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అజయ్ గాడు పవర్ ప్యాక్డ్ టీజర్‌తో ఈరోజు మేకర్స్ అందరినీ ఆటపట్టించారు. అజయ్ కతుర్వార్ ప్రేమ గురించిన చమత్కారమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది, అందులో అతను తన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరి దృష్టిని ఆకర్షించడానికి అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్‌లో అజయ్ కతుర్వార్ ఫ్లాష్ కట్స్ లో కనిపిస్తారు. టీజర్, యాక్షన్, రొమాన్స్ మరియు ఎమోషన్‌ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరి ఆసక్తిని రేకెత్తించింది. అధిక నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.…

యూత్ కి కనెక్ట్ అయ్యే ‘నీతో’ మూవీ ట్రైలర్

neetho movie

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలిచారు చిత్ర యూనిట్. వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్…

NMBK continues success streak of Kiran Abbavaram by grossing 4.5 crores in just three days

NMBK continues success streak of Kiran Abbavaram by grossing 4.5 crores in just three days

Young and Talented Hero Kiran Abbavaram is raiding high with a string of films. He recently delighted the audience with “Nenu Meeku Baaga Kavalsinvaadini,” directed by Sridhar Gade, after impressing them with Raja Vaaru Rani Garu, SR Kalyana Mandapam, and Sammathame. The film is being produced by Kodi Divya Deepthi, the daughter of late veteran filmmaker Kodi Ramakrishna. Kodi Divyaa Entertainments is making a debut with this project. The film released and September 16 and received positive talk from the audience. With this commercial entertainer, hero Kiran Abbavaram has demonstrated…

మూడు రోజుల్లో 4.5 కోట్లతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం

NMBK continues success streak of Kiran Abbavaram by grossing 4.5 crores in just three days

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి కలక్షన్స్ ను రాబడుతుంది. కేవలం నటుడిగానే గానే కాకుండా తనలో ఉన్న రచయిత టాలెంట్ ను కూడా తన రెండవ సినిమాతో నిరూపించుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ చేసిన తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్…

‘బబ్లీ బౌన్సర్’ స్క్రిప్ట్ దక్కటం నా అదృష్టం: పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా

'బబ్లీ బౌన్సర్' స్క్రిప్ట్ దక్కటం నా అదృష్టం: పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా

సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం “బబ్లీ బౌన్సర్”. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో తమన్నా భాటియాను చూపిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా .. చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ. హైదరాబాద్ తో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి..నా మొదటి సినిమా “చాందినిబార్” హైదరాబాద్ రామోజీ ఫిల్మ్…

సెప్టెంబర్ 19న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రం ప్రారంభం

సెప్టెంబర్ 19న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ చిత్రం ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, అద్భుతమైన విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేయనున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది. ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్‌ తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని…