ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ కథానాయికగా ప్రియాంక మోహన్

ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' కథానాయికగా ప్రియాంక మోహన్

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటివలే ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా ‘కెప్టెన్ మిల్లర్” కథానాయిక ఖరారైయింది. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటించనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారక ప్రకటన చేశారు.…

దర్శకుడు తేజ ‘అహింస’ ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ పాట విడుదల

దర్శకుడు తేజ 'అహింస' ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట విడుదల

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం ‘అహింస’ అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రొమోషన్స్ ని చాలా వినూత్నంగా చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ పాట ని విడుదల చేశారు. ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది. ♫కలలో అయినా కలయికలో అయినా కలిసుండని కాలాలైనా నీతోనే నీతోనే.. నేనెపుడు నాతోనే నాతోనే నువ్వేపుడు ♫ ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ…

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’లో ప్రతి నాయ‌కుడిగా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందరం!

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’లో ప్రతి నాయ‌కుడిగా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందరం!

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట‌ర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు. ‘ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత మున్నార్‌, వైజాగ్‌ల్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని…

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా – సందడిగా “నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల!!

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా - సందడిగా "నేనెవరు" ఆడియో & ప్రోమో విడుదల!!

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో అండ్ ప్రోమో… ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన…

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీల ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ చిత్రం టీజర్ విడుదల చేసిన హీరో నితిన్

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీల 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' చిత్రం టీజర్ విడుదల చేసిన హీరో నితిన్

దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్‌ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ ‘ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్‌ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్‌ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న…

Nithiin Launched Teaser Of Santosh Sobhan, Faria Abdullah, Merlapaka Gandhi, Aamuktha Creations, Niharika Entertainment’s Like Share & Subscribe

Nithiin Launched Teaser Of Santosh Sobhan, Faria Abdullah, Merlapaka Gandhi, Aamuktha Creations, Niharika Entertainment’s Like Share & Subscribe

Director Merlapaka Gandhi is an expert in dealing hilarious entertainers and his next Like Share & Subscribe is also a fun-filled entertainer. However, the movie has crime elements as well. Young and promising hero Santosh Sobhan is playing the lead role in the movie. It is known that, Merlapaka Gandhi provided story and screenplay for Santosh’s superhit Ek Mini Katha. Hero Nithiin has launched teaser of the movie today. Santosh Sobhan wants to become a popular travel blogger who visits a beautiful place along with his friend and cameraman Nellore…

సత్యదేవ్ 26 – ఈశ్వర్ కార్తీక్‌- ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మల్టీ స్టారర్ లో కన్నడ స్టార్ డాలీ ధనంజయ

Kannada Star Daali Dhananjaya On Board For Satyadev 26 With Eashvar Karthic, Old Town Pictures

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే . ఇద్దరు వెర్సటైల్ నటులు ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటే క్యురియాసిటీని పెంచుతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో పోస్టర్‌లో గుర్రంతో పాటు తుపాకీ, బుల్లెట్లు, కరెన్సీ నోట్లు కనిపించ ఆసక్తికరంగా వుంది. సత్యదేవ్ పోస్టర్‌లో ఎరుపు రంగు థీమ్ ఉండగా, ధనంజయ కోసం గ్రే థీమ్ పోస్టర్ డిజైన్…

Kannada Star Daali Dhananjaya On Board For Satyadev 26 With Eashvar Karthic, Old Town Pictures

Kannada Star Daali Dhananjaya On Board For Satyadev 26 With Eashvar Karthic, Old Town Pictures

Versatile actor Satyadev’s 26th film was announced officially yesterday. Eashvar Karthic will direct the movie billed to be a crime action and it’s the Production No 1 of Old Town Pictures. Satyadev 26 is a multi-starrer movie and Kannada star Daali Dhananjaya who shot to fame in Telugu with Icon Star Allu Arjun’s Pushpa will be playing the other lead role. Interestingly, this film also marks 26th of Dhananjaya. There will always be a special interest when two talented actors share screen space in a movie. Along with horse, the…

విక్టరీ వెంకటేష్ చేతులు మీదుగా ‘రణస్థలి’ చిత్రం టీజర్ విడుదల

విక్టరీ వెంకటేష్ చేతులు మీదుగా 'రణస్థలి' చిత్రం టీజర్ విడుదల

19.09.2022వ తేదీన హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో A J ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూరెడ్డి విష్ణుగారి సమర్పణలో పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో నిర్మించిన “రణస్థలి” సినిమా టీజర్ రిలీజ్ చేసిన సినిమా హీరో వెంకటేష్ గారు మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి,మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్ , నిర్మాత సూరెడ్డి విష్ణుగారు, కో ప్రొడ్యూసర్ .లక్ష్మీజ్యోతిశ్రీనివాస్ గారు, కెమెరామెన్ జాస్టి బాలాజీ, హీరో ధర్మ, హీరోయిన్ చాందిని రావు,ప్రశాంత్,శివ,అశోక్ సంగా,అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి,కెమెరా అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on December 2

SIR-Movei-DateDesign

Leading producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project. Samyuktha Menon plays the female lead. The makers of Sir/Vaathi announced the film’s release date earlier today. The film will release simultaneously in Telugu and Tamil across the globe on December 2. In the release date announcement poster, Dhanush is seated on…