Mass Raja Lyrical From Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, People Media Factory’s “DHAMAKA” On Sep 23rd

Mass-Raja-Announcement-Dhamaka.j

The makers of Mass Maharaja Ravi Teja starrer Dhamaka began musical promotions with the mass number Jinthaak which became a chartbuster. Now, they have announced to release second single- Mass Raja. The title suggests this is going to be the introduction song of the movie and fans will be pleased to see mass dances of Mass Maharaja in Mass Raja song. Ravi Teja looks oora mass in the poster, as he gears up to enact a graceful move. Trinadha Rao Nakkina is directing this film that has music by Bheems…

‘జాన‌కిరామ్’ సెన్సార్ పూర్తి : విడుద‌ల‌కు సిద్ధం!!

Jaaanakiram movie still

కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ జంట‌గా రూపొందిన చిత్రం ‘జాన‌కిరామ్’. బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఓబులేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాంప్ర‌సాద్ ర‌గుతు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌టం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత త‌మ‌టం కుమార్ రెడ్డి మాట్లాడుతూ….”ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేశారు. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హ్యుమ‌న్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన చిత్రమిది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గారి…

కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు

కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో…

Young Hero Kartikeya – DJ Tillu fame Neha Sshetty’s film titled ‘Bedurulanka 2012’

Young Hero Kartikeya - DJ Tillu fame Neha Sshetty’s film titled ‘Bedurulanka 2012’

Young Hero Kartikeya, ‘DJ Tillu’ fame Neha Sshetty paired up for an interesting film. Producer of National Award winning ‘Best Telugu film’ Colour Photo, Ravindra Benerjee Muppaneni (Benny) is making it. Directed by Clax, C. Yuvaraju is presenting it as Loukya Entertainments Production No: 3 Titled as ‘Bedurulanka 2012’, the movie team excitedly announced it today, Sep 21st on the occasion of Kartikeya’s birthday. Speaking on the occasion, movie producer Benny Muppaneni says “Happy Birthday to our hero Kartikeya. We’re happy to announce the title on his birthday. We’re even…

Dhanush’s Much Awaited “Nene Vasthunna” is releasing on September 29

dhanush-sellvaraghavan movie Nenevasthunna-Still

Talented actor Dhanush is gearing up for the release of Nene Vasthunna, one of the most talked movies of the year. The film has created a fair deal of buzz among fans as it features him in a new avatar. Recently renowned producer Allu Aravind presenting the film in Telugu under the banner of Geetha Arts. So, now the anticipation and excitement raised on this thriller. In the recently released Telugu teaser, the makers teased everyone without announcing the release date. The film’s makers have indicated that it will be…

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో సెప్టెంబర్ 29న భారీ స్థాయిలో తెలుగునాట విడుదలవుతున్న ధనుష్ నేనే ‘వస్తున్నా’ చిత్రం

dhanush-sellvaraghavan movie Nenevasthunna-Still

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయింది.తెలుగులో ఈ చిత్రం “నేనే వస్తున్నా” పేరుతో రిలీజ్ అవుతుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్29న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. తెలుగులో కూడా ఈ చిత్ర పాటలకు,టీజర్ కు మంచి స్పందన లభించింది. ధనుష్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ తో పాటు,అభిమానులు కూడా ఉండటంతో ఈ సినిమా మంచి అంచనాలు నెలకొన్నాయి. “కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్…

25 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ఉపేంద్ర ‘కబ్జా’ టీజర్

25 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ఉపేంద్ర ‘కబ్జా’ టీజర్

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా శ్రియా శరన్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘కబ్జా’ . ఇందులో మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇద్ద‌రు స్టార్ హీరోల కాంబోతో రాబోతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘కబ్జా’ తో సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టు భారీ స్టార్ క్యాస్ట్ కూడా సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఈ అంచ‌నాలు నెక్స్ రేంజ్‌కు చేరుకుంటూ వ‌చ్చాయి. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘కబ్జా’ ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. అంత కంటే ముందే మేక‌ర్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్ ప్రేక్ష‌కుల…

ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ కథానాయికలుగా ప్రియాంక మోహన్, నివేదిత సతీష్

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/Niveditha-Sathish-Priyanka-Mohan.jpg

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటివలే ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా ‘కెప్టెన్ మిల్లర్” కథానాయికలు ఖరారైయ్యారు. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ఇద్దరు కథానాయికలు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. ఈ మేరకు…

‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తినిచ్చే చిత్రం.. అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

srivishnu interview about alluri movie

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవిష్ణు మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు.. # అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఇటివల వచ్చిన అల్లూరి పాన్ ఇండియా విజయం సాధించింది. మీ అల్లూరి ఎలా వుండబోతుంది ? – ఆయన రియల్ అల్లూరి. ఈ అల్లూరి ఆయన నుండి స్ఫూర్తి పొంది చేసిన కథ. కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్ లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారని’ చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు. (నవ్వుతూ). ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి…

ముత్యాలు ‘ఆత్మకథ’ ఆధారంగా ‘సూరీడు’ ప్రారంభం

ముత్యాలు 'ఆత్మకథ' ఆధారంగా 'సూరీడు' ప్రారంభం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడుగా పి.సి ఆదిత్యకు పేరుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘సూరీడు’ అనే మరో షార్ట్ ఫిలిం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మూహూర్తం షాట్ మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు హాజరై తొలిక్లాప్ కొట్టారు. బెంగళూరు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి ఆశాజ్యోతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బి. అయిలయ్య తొలిషాట్ కు దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఓ దళితుడి ఆత్మకథని మినీమూవీగా నిర్మించడం ఈ రోజుల్లో పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓ సంచలనం సృష్టిస్తుంది. అంతేకాకుండా, భావితరాలకు ఓ పాఠ్యఅంశంగా నిలిచిపోతుంది అంటూ ఈ సాహసానికి…