‘మరో మహా భారతం’లో శియాగౌతమ్!

siyagowtham heroine news

కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో ‘నేనింతే’ సినిమా హీరోయిన్ శియా గౌతమ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ‘మరో మహా భారతం’ టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

9వ వసంతంలోకి కాదంబరి ‘మనం సైతం’

kaadambari manamsaitha news

ఆపన్నులకు అభయహస్తం, పేదల పెన్నిధి మనం సైతం సేవా సంస్థ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ఈ సామాజిక సేవా సంస్థ పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. 24 విభాగాల్లోని కార్మికులతో పాటు సాయం చేయమన్న ప్రతి పేదవారికీ అండగా ఉంటోంది. తిత్లీ, కేరళ తుఫాను వంటి ప్రకృతి విపత్తుల్లోనూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి వారి కోసం విరాళాలు పంపించింది. కరోనా సమయంలో ఉచిత మందులు, ఆక్సీజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, పీపీఈ కిట్లు అందజేసి ఆపత్కాలంలో ఆదుకున్నారు. అహర్నిశలు పేదలకు సేవ చేస్తున్న కాదంబరి కిరణ్ కృషిని చిత్ర పరిశ్రమ దిగ్గజాలైన సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్…

సరికొత్త హంగులతో మళ్లీ ‘చెన్నకేశవరెడ్డి’ : రీరిలీజ్ రెవెన్యూలో 75 శాతం బసవతారకం ట్రస్ట్ కి ఇస్తాం : నిర్మాత బెల్లంకొండ సురేష్

ReRelese nandamuri balakrishna chennakeshavareddy telugu movie 24 september

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ థియేటర్స్ లో మాస్ జాతర సృష్టించింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్. ఈ నేపధ్యంలో దర్శకుడు వివి.వినాయక్ తో కలసి విలేఖరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్ విశేషాలని పంచుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘చెన్నకేశవ రెడ్డి’ని భారీగా రీరిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్ తో, క్రేజీగా ఈ సినిమా నిర్మించామో, అంతే…

చిరంజీవి-సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ 'థార్ మార్' సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరు మెగాస్టార్‌లు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది. ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు మెగాస్టార్లు నల్లటి దుస్తులను ధరించి, బ్లాక్ షేడ్స్‌లో అదరగొట్టారు. శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేసి ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌కు అదనపు ఆకర్షణ జోడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఈ వీడియోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, చిత్ర బృందం సరదాగా షూటింగ్ చేస్తున్న విజువల్స్ కూడా వున్నాయి. గాడ్ ఫాదర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సమర్పణ: కొణిదెల సురేఖ బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంగీతం: ఎస్ ఎస్ థమన్ డీవోపీ: నీరవ్ షా ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు పీఆర్వో: వంశీ-శేఖర్

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరు మెగాస్టార్‌లు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది. ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది.…

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ”ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు మెడికల్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారు. దీనికి అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతుతో హర్షం వ్యక్తం చేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. వారు కాలం చేసిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే…

‘ఆర్ఆర్ఆర్’ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది : దర్శకులు ఎన్. శంకర్

'ఆర్ఆర్ఆర్'ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది : దర్శకులు ఎన్. శంకర్

”ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేసిందని విన్న తర్వాత ‘ఛల్లో షో’ టీజర్ చూడటం జరిగింది. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్ లో చాలా వచ్చాయి. నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పని చేశాను. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘ఆర్ఆర్ఆర్’లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి…

Hero Eeswar’s second film ‘Suryapet Junction’ completes shoot!

Hero Eeswar's second film 'Suryapet Junction' completes shoot!

Hero Eeswar was seen in the film ‘Kotthaga Maa Prayanam’, his debut movie, which attracted the young audience. His second film is titled ‘Suryapet Junction’ and has Naina Sarvar as the heroine. The mass youthful entertainer, directed by nadendla Rajesh, has completed its shoot. Yoga Lakshmi Art Creations’ Anil Kumar Katragadda, NS Rao and Vishnu Vardhan are jointly producing the movie. Roshan Saluri and Hari Gowra are setting the songs to tune. Suryapet Hyderabad and Narsapur are where the film was shot extensively. Currently, post-production works are on. Hero Eeswar…

హీరో ఈశ్వర్ రెండో చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’ షూటింగ్ పూర్తి !!!

Hero Eeswar's second film 'Suryapet Junction' completes shoot!

యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న “కొత్తగా మా ప్రయాణం” ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్, గా కథనం ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్”. ఈ చిత్రాన్ని యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్” మూవీకి రాజీవ్ సాలూరు, గౌర హరిలు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రం హైదరాబాద్ సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, జరుపుకుంటుంది. ఈ సందర్బంగా చిత్ర హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. నేను చేసిన “కొత్తగా మా ప్రయాణం” చిత్రం సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో నేను…

రజనీని గుర్తు చేసేలా లారెన్స్ పిక్స్ వైరల్!

రజనీని గుర్తు చేసేలా లారెన్స్ పిక్స్ వైరల్

కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శరత్‌ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన…

సెప్టెంబర్ 23న రవితేజ ‘ధమాకా’ నుండి మాస్ రాజా లిరికల్ వీడియో విడుదల

Mass-Raja-Announcement-Still-

మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ మేకర్స్ చార్ట్‌బస్టర్‌ ‘జింతాక్‌’తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాట సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ అని టైటిల్ సూచిస్తోంది. మాస్ రాజా సాంగ్‌లో మాస్ మహారాజా మాస్ డ్యాన్స్‌లను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో ఆదరగొట్టడానికి రెడీ అయ్యారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల, రవితేజకి జోడిగా సందడి చేయనుంది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల…