Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in a modern-day romantic drama. The film, previously titled ‘Prema Kadanta’ is now coming out as ‘Urvasivo Rakshasivo’. Well, a few days back, the makers of this film said that they were going to release the film on November 4th. So, a month prior to that, the makers made themselves busy in the promotion of the film. The promotions of the movie started with the fun filled and romantic teaser. The teaser showed Allu Sirish in a completely new…
Year: 2022
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన ‘ఉర్వశివో రాక్షసివో’ టీజర్ విడుదల
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. తాజాగా “ఉర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు.టీజర్ మొత్తం…
‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్ విడుదల
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్…
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి ఇకలేరు. కొద్దిసేపటి క్రితం ఆమె కన్నుమూశారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు (బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు అభిమానుల సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్…
‘గాడ్ ఫాదర్’లో ఇదివరకెప్పుడు చేయని పాత్ర చేశా – అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో మోత మోగిస్తారు: సత్యదేవ్ ఇంటర్వ్యూ
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. గాడ్ ఫాదర్ లో అవకాశం వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు ? అన్నయ్య (చిరంజీవి ) ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిచారు. వెళ్లాను.…
ఈ నెల 29న మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ : ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు సంస్మరణ సభ ఈ నెల 29న మొగల్తూరు జరగనుంది. ఈ సంస్మరణ సభకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాక సందర్బంగా మంగళవారం పచ్ఛిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఇదే సమయంలో మొగల్తూరులోని మెగాస్టార్ చిరంజీవి పూర్వపు ఇల్లును సైతం సందర్శించారు. ఆమె వెంట నరసాపురం డి.ఎస్.పి వీరాంజనేయరెడ్డి ఉన్నారు.
‘ఓరి దేవుడా’ నుంచి ‘ఔననవా ఔననవా..’ మెలోడి సాంగ్ విడుదల : దీపావళి సందర్బంగా అక్టోబర్ 21న విడుదల
‘ఏమని అనాలని తోచని క్షణాలివి/ ఏ మలుపు ఎదురయ్యే పయనమిదా/ ఆమని నువ్వేనని నీ జత చేరాలని/ ఏ తలపో మొదలయ్యే మౌనమిదా/ ఔననవా ఔననవా..’ అంటూ ప్రేమికుడు తన ప్రేయసికి మనసులోని మాటలను పాట రూపంలో చెబితే ఎలా ఉంటుంది.. మనసుకు హత్తుకుంటుంది. ఇంతకీ ఆ ప్రేమికుడు ఎవరో కాదు.. అశోక్ సెల్వన్. ఇంతకీ ఆయన తన ప్రేమను ఎవరికీ చెప్పాడో తెలియాలంటే ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో…
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ గ్లింప్స్ విడుదల
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘సీఎస్ఐ సనాతన్’ సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ నివేదిక తయారు చేస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో…
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘గణా’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై `దుర్మార్గుడు` ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `గణా`. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ..’నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా..ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా క్రిష్ణారెడ్డే..కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ క్రిష్ణ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ…
‘హౌస్ హజ్బెండ్’ టీజర్ లాంచ్!!
శ్రీకరణ్ ప్రొడక్షన్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బేనర్స్ పై శ్రీకర్, అపూర్వ జంటగా హరికృష్ణ జినుకల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం `హౌస్ హజ్బెండ్`. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం ఫిలించాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టియఫ్‌సిసి చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ , ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, వైయస్ ఆర్ టి పీ రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జున్ , సమైక్య ఆంధ్ర సమితి జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి, నటి కరాటే కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ప్రొడక్షన్ హౌస్ తరపున నుంచి ఐఏయస్ స్టడీ కోసం ఒక విద్యార్థినికి చెక్ అందజేశారు. అనంతరం హీరో శ్రీకర్ మాట్లాడుతూ…“ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఒక హౌస్ హజ్బెంబ్ కావాలి అనుకున్న అమ్మాయికి…
