పాన్ ఇండియన్ సినిమా ‘హర హర మహాదేవ్’ పోస్టర్‌ను విడుదల చేసిన అక్కినేని నాగార్జున

Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

పాన్ ఇండియన్ సినిమాగా హర హర మహాదేవ్ అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను హైద్రాబాద్‌లో కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. జీ స్టూడియోస్ తెరకెక్కిస్తోన్న హర హర మహాదేవ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో సుబోధ్ భావే, బాజీ ప్రభు దేశ్‌పాండే పాత్రలో శరద్ కేల్కర్ నటించిన ఈ హర హర మహాదేవ్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరాఠిలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిసారిగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా…

Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

As Har Har Mahadev is all set to release all over the nation in different languages, the Telugu poster of the film was recently released by the superstar Nagarjuna in Hyderabad. ZEE Studios’ upcoming ‘Har Har Mahadev‘ truly took over the nation with its electrifying trailer and power-packed songs. The audience is eagerly waiting to see the characters of Chhatrapati Shivaji Maharaj and Baji Prabhu Deshpande played by Subodh Bhave and Sharad Kelkar in the film. Being the 1st Marathi multilingual film, it will be released in 5 languages across…

రవితేజ ‘ధమాకా’ మాస్ క్రాకర్ (టీజర్) విడుదల

Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s "DHAMAKA" Mass Cracker (Teaser) Unleashed, Movie Releasing In December

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా డిసెంబర్‌లో విడుదల కానుంది. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీలో విడుదల చేసిన మేకర్స్ దీపావళిని ముందుగానే ప్రారభించారు. టీజర్ లోకి వెళితే.. ధమాకా రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. టీజర్ రవితేజ డాషింగ్ క్యారెక్టర్‌ ని ప్రజంట్ చేసింది డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు రవితేజ. టీజర్ లో రవితేజ పలికిన కొన్ని వన్ లైనర్లు…

జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి!

RRR Team in Japan

ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగు స్టామినాను మరోసారి ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ జపాన్‌లో సందడి చేస్తోంది. శుక్రవారం (21 అక్టోబర్ 2022) ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. దీని కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్, రాజమౌళి రెండు రోజుల క్రితమే జపాన్‌ చేరుకుని ప్రమోషన్‌ చేశారు. జపాన్‌ మొత్తం పర్యటించారు. ఈక్రమంలో రాజమౌళి జపనీస్‌ వీడియో గేమ్‌ డైరెక్టర్‌, క్రియేటర్‌ హిడియో కొజిమాను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘‘జపాన్‌లో ప్రముఖ వీడియో గేమ్‌ డైరెక్టర్‌ కొజిమాని కలవడం ఆనందంగానూ, గౌరవంగారూ ఉంది. గేమ్‌లు, సినిమాలతోపాటు ఎన్నో విషయాల గురించి ఆయనతో మాట్లాడాను. ఈ జ్ఞాపకాలను చిరకాలం గుర్తుంచుకుంటాను’’…

Gear up for the World Digital Premiere of ‘Swathimuthyam’ on aha Telugu from 24th October

Gear up for the World Digital Premiere of ‘Swathimuthyam’ on aha Telugu from 24th October

Hyderabad, 19th October: – This festive week, get ready to embrace the entertainment with the World Digital Premiere of the blockbuster movie ‘Swathimuthyam’ on aha Telugu. Established as a one-stop OTT destination for a variety of content, aha showcases blockbusters from its vast repertoire of movies, shows, and series spanning various titles of a mix of Originals dubbed from other languages. Consolidating its library of superhit films with robust addition, aha Telugu is all set to present the family entertainer on 24th October. The film delves into surrogacy issues against…

‘ఆహా’లో అక్టోబర్ 24న వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ‘స్వాతి ముత్యం’

aha in swathimutyam in oct 24th

పండుగ నెల వ‌చ్చేసింది. అందులో దీపావ‌ళి ఫెస్టివ‌ల్ సంద‌డి అప్పుడే మొద‌లైంది. ఈ క్ర‌మంలో తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టానికి తెలుగువారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని ద‌క్కించుకున్న మ‌న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ‘స్వాతి ముత్యం’ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది. వెరైటీ ఆఫ్ కంటెంట్‌కు ఆహా వ‌న్ స్టాఫ్‌గా నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌, ఇత‌ర భాష‌ల నుంచి అనువ‌దించ‌బ‌డ్డ సూప‌ర్ హిట్ కంటెంట్‌ల‌తో తెలుగు ఆడియెన్స్‌ను నిరంత‌రం ఎంట‌ర్‌టైన్మెంట్‌లో ముంచెత్తుతోంది ఆహా. ఈ లిస్టులో ఇప్పుడు అక్టోబ‌ర్ 24న ‘స్వాతి ముత్యం’ సినిమా కూడా చేరనుంది. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, సీనియర్ తదితరులు ఇది వరకెన్నడూ లేనంతగా ఆహా ఆడియెన్స్‌ని అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. స్వాతి ముత్యం…

అభిమానులతో “ఊర్వశివో రాక్షసివో” నుండి “కలిసుంటే” అనే సాంగ్ పోస్టర్ విడుదల

urvasivo rakshasivo song poster relese

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రం ప్రోమోషనల్ టూర్…

ఛాలెంజ్ తో తీసిన చిత్రమే ‘ఊర్వశివో రాక్షసివో’ : నిర్మాత అల్లు అరవింద్

urvashivo rakssashivo movie allu sirish

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్…

‘లెహరాయి’ నుండి ‘నువ్వు వందసార్లు వద్దన్న’ పాట విడుదల

leharayi song relese

ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంసను ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ను పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “నువ్వు వందసార్లు వద్దన్న”…

‘సర్దార్’ కథ చాలా సర్ ప్రైజింగా వుంటుంది : హీరో కార్తి ఇంటర్వ్యూ..

hero kaarthy interview about sardar

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో ‘సర్దార్’ విశేషాలని పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక…