మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లో పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′ రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటివలే మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు దీనికి సంబధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని…
Year: 2022
కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో ‘ఒక Sextant కథ’ ట్రైలర్ విడుదల
కెజియఫ్ తాతయ్య కృష్ణోజీ రావు ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం కాప్చర్ బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఒక Sextant కథ’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘ఒక Sextant కథ’ కథా నేపధ్యాన్ని చూపించారు. సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ “కేజీఎఫ్” సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు. అతని భార్యకు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర “విక్టోరియన్ సెక్స్టాంట్ బైనాక్యులర్” అనే యాంటిక్ వస్తువు వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు “నగ్నంగా” కనిపిస్తారు. దినీని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశం.…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ విడుదల
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ , రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ తో ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావుల సంయుక్త ప్రొడక్షన్ వెంచర్ ‘మైఖేల్’. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈరోజు ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్…
వరుణ్ ధావన్ ‘బేడియా’ ట్రైలర్ కు బాలీవుడ్ స్టార్స్ ఫిదా!!
బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా ట్రైలర్ తాజాగా విడుదలై ఫిల్మ్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్ర ట్రైలర్ బాగుందంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్స్ కత్రీనా కైఫ్, అనుష్క శర్మ, వికీ కౌశల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ట్రైలర్ తమకెంతో నచ్చిందని, సినిమా మేకింగ్ క్వాలిటీ వరల్డ్…
‘సర్దార్’ తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగార్జున
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్‌లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని ‘నేనే సేనాపతి’ పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. కార్తితో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా…
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool)
It is known that the title launch of Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s highly anticipated film NBK107 will take place on 21st of this month. It’s going to be the first of its kind event as the iconic place Konda Reddy Buruju in Kurnool is chosen for the same. 8:15 PM is the muhurtham locked for the title launch. The crazy project being made on large scale under Mythri Movie Makers will feature Shruti Haasan playing the leading lady, while Duniya Vijay, and Varalaxmi Sarathkumar are the…
ఈ నెల 21న కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ # NBK107 టైటిల్ విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK107 టైటిల్ లాంచ్ ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక జరుపుకుంటున్న చిత్రం #NBK107 కావడం విశేషం. అక్టోబర్ 21, సాయంత్రం 8:15 టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ…
పైగంబర కవితోద్యమ నాయకుడు, జర్నలిస్ట్ ఎమ్.కె.సుగమ్ బాబు వెళ్ళిపోయారు!
సత్యానికి, ప్రేమకు అంకితమైన ‘రెక్కల’ కవి, పైగంబరుడు ఎం.కె సుగమ్ బాబు (మహాబూబ్ ఖాన్) మంగళవారం 18-10-2022న తెల్లవారు జామున తుది శ్వాస నిలిచిపోయింది. అయన గత రెండుళ్లుగా అస్వస్థులుగా మంచంలో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ‘సూరీడు’ పాటలతో కవిగా అయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘రెక్కలు’ ప్రక్రియను సాహితీలోకానికి పరిచయం చేసి ‘రెక్కలు’ కవిగా సుప్రసిద్దులయ్యారు. ప్రముఖ కవి, పైగంబర కవితోద్యమ నాయకుడు ఎమ్.కె. సుగమ్ బాబు వెళ్ళిపోయారన్న విషయాన్ని ఆయనతో పనిచేసిన ఆంధ్రభూమి సహచర పాత్రికేయులు గుర్తు చేసుకొని ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్థాంజలి ఘటించారు. హైదరాబాదునుండి ఆయన పార్థివ దేహాన్నిమంగళవారం గుంటూరు కొరిటెపాడు లైబ్రరీ వీధి వినాయకుడి గుడి, కార్ ట్రావెల్ దగ్గర వున్న వారి అబ్బాయి స్వగృహానికి తరలించారు. తెలుగు సాహిత్య రంగంలో విన్నూతమైన కవిగా ‘రెక్కలు’ ఆవిష్కర్తగా ప్రభావవంతమైన…
‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది!!
కన్నడ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో పరుగులు తీస్తోంది. కేజీయఫ్ వేసిన బాటలో నడవడానికి పలు చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రేసులో ఉన్న చిత్రమే ‘కాంతార’. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్…
‘భాగ్ సాలే’ చిత్రం నుండి ‘కూత రాంప్’ పాట విడుదల!!
నేటితరం యువతని ఆకట్టుకునే సరికొత్త కథతో నూతన దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో యువ నటుడు శ్రీసింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతూ ఈరోజు విడుదల చేసిన ‘కూత రాంప్’ పాట యువత కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ ఉర్రూతలూగించేలా సంగీతం అందించి తనే పాడిన ఈ పాటకి కె.కె అందించిన లిరిక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. కాగా, లిరికల్ వీడియోలో హీరో వేసిన హుక్ స్టెప్ చాలా కొత్తగా ఉంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా…
