Gorgeous Mamta Mohandas as Fearless “Jwalabhai Dhorasani” in Rudrangi, Motion Poster Stuns

Gorgeous Mamta Mohandas as Fearless "Jwalabhai Dhorasani" in Rudrangi, Motion Poster Stuns

With his prestigious banner Rasamayi films, MLA sri Rasamayi Balakishan, a singer, poet, and political activist, is now breaking into the film industry. A striking pre-announcement poster used by the producers to yesterday to announce the time of the female lead first look poster. Recently released Terrific actor Jagapathi Babu’s introduction notion poster stunned everyone. His roaring voice and the powerful dialogue captivated the audience. Now today makers unveiled the fierce and royal first look motion poster of Mamta Mohandas as Jwalabhai Dhorasani from the film “Rudrangi.” It appears that…

Wishing A Happy Birthday to Pan India Superstar, Darling Prabhas

Wishing A Happy Birthday to Pan India Superstar,Darling Prabhas

Often we saw a star growing to fame beyond language barriers in India but now we see a South Actor becoming the face of Indian cinema. With sheer commitment, passion and hardwork, Prabhas has excelled in attaining a global superstardom in no time. He’s one of the highest paid actors in Indian Cinema now and yet has zero controversies and haters. He’s called as Darling by fans and fellow actors and technicians for the noble and kind heart he has. He’s friends with almost every actor and actress in Industry…

Happy Birthday : అక్టోబర్‌ 23 : హ్యాపీ బర్త్ డే టు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Happy Birthday to pan india star Prabhas

ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్ చిత్రాలకి, అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా దాటే తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది ఒక చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారు ఒక హీరో. ఆ హీరో ‘ప్రభాస్’, ఆయన నటించిన ఆ సినిమా బాహుబలి. ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు, తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా…

మునుగోడు సమస్యలు తీర్చింది కేసీఆర్ మాత్రమే : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్

General news

రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన పద్మ శాలీ ‘ఆత్మీయ సమ్మేళనం’ లో మంత్రి కేటీఆర్ అభినందనలు అందుకున్నారు. ఈ సందర్బంగా కలిసిన మీడియా ప్రతినిధులతో పరమేశ్వర్ మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ గెలవదు అని తేల్చిచెప్పారు. కేంద్రంలో మోదీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. బీజేపీకి కేసీఆర్‌ భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని…

కామెడీ థ్రిల్లర్ ‘దోచేవారెవరురా..’

dochevarevarura telugu movie director n shivanageswar rao

IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.ఈ పాట ను రమ్య బెహర్ అద్భుతం గా పాడింది.. సినిమా లో ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది. తాజాగా ఈ సినిమాలోని గుండాగాళ్లమండి.. లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా…

Pan India Rebel Star Prabhas’ “Billa 4K” massive release in US

Pan India Rebel Star Prabhas' "Billa 4K" massive release in US

It is well known that vintage films are being remastered and re-released in theatres, and fans are enjoying the re-releases as if they were a festival. In such category, films such as Pokiri, Jalsa, Gharana Mogudu, and Chenna Kesava Reddy have previously been released and received immense love from the audience and fans. The 4K latest version of Prabhas’ movie ‘Billa’ will be released on the 23rd of this month as a birthday present for Prabhas fans. This film will be released at record level in United States. The film…

యూఎస్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ 4k లేటెస్ట్ వెర్షన్

Pan India Rebel Star Prabhas' "Billa 4K" massive release in US

ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. యూఎస్‌లో 70 పైగా లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాకి అభిమానులు ఇప్పటి నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు. అనుష్క,…

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ విశ్వరూపం చూస్తారు : నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

veerasimhareddy in nandamuri balakrishna

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK107 కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ యాప్ట్ టైటిల్. ‘సింహా’పేరుతొ బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గ వుంది. టైటిల్ పోస్టర్ బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై గర్జించే సింహం…

NC 22 makers completed a Key Schedule in Mysore

NC 22 makers completed a Key Schedule in Mysore

Akkineni Naga Chaitanya is taking part in the shooting of his upcoming film with leading filmmaker Venkat Prabhu, tentatively titled NC22. The stellar cast was announced few days, which delighted Naga Chaitanya fans and raised expectations for this action entertainer. Now the latest update is that the film, which went on floors recently, has finished a key schedule in Mysore. During this schedule, key scenes involving Naga Chaitanya were shot. The team completed this schedule in the picturesque locations of Mysore. Naga Chaitanya will be seen in a completely different…

నాగ చైతన్య – వెంకట్ ప్రభు ప్రతిష్టాత్మక చిత్రం NC 22 మైసూర్‌ లో కీలక షెడ్యూల్‌ పూర్తి

NC 22 makers completed a Key Schedule in Mysore

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో NC22 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటివలే చిత్ర తారాగణం ప్రకటించారు నిర్మాతలు. అత్యున్నత నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా NC22 తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ…