‘యశోద’ కథ వినగానే దర్శకులు ఇటువంటి కథ ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యపోయా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ  /

varalakshmisarathkumar interview about yashodha movie

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం…   # ‘యశోద’ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? – ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా…

All India Brahma Samaj 131 Conference

All India Brahma Samaj 131 Conference

The 131st All India Brahmo Conference was inaugurated today at Kutchi Bhavan, Eden Gardens, Hyderabad. More than 350 delegates from across the country Kolkata, Indore, Mumbai, Delhi, Gujarat, Bangalore, Orissa, Jharkhand and Bangladesh attended the Conference. Before the Brahmos took their Pledge to rededicate themselves to One and only God, and to conduct themselves most diligently with their own conscience as witness. Dr Arup Kumar Das, President, All India Brahma Samaj from Delhi unfurled the Brahmo flag. The Upasana was conducted jointly by Dr. S. Joag and Dr. Sushama Joag,…

సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం

general news in hyderabad

– మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య – భాగ్యనగరం లో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం లోకి రావలసిన అవసరం ఉందని, యువత ను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో వున్న కచ్చి భవన్ లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజాల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య…

ఇదికదా ‘మెగా’ క్రేజ్ అంటే!

megastar chiranjeevi

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు శని పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని…

ఇధీ.. ‘మెగా’స్టార్ క్రేజ్ అంటే!

megastar chiranjeevi

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు శని పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని…

మెసేజ్ ఓరియెంటెడ్ ‘ఐడెంటిటీ’ మూవీ రివ్యూ ..

మెసేజ్ ఓరియెంటెడ్ 'ఐడెంటిటీ' మూవీ రివ్యూ ..

తేజస్విని సమర్పణలో జె.వి.యమ్ పతాకంపై అమరేష్ రాజు, ఖుషి ఆనంద్, భాగ్య లక్ష్మి, రాజేష్ నటీ నటులుగా సునీల్ పొన్నం దర్శకత్వంలో జె. మహాలక్ష్మి, జె. సరిత లు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన చిత్రం “ఐడెంటిటీ”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.. కథ: రిషి దేవ్ (అమరేష్ రాజు ) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB ) లో ఏసీపీ గా పనిచేస్తూ క్రిమినల్స్, డ్రగ్స్ కేసులే లోకంగా బ్రతుకుతూ తన టీంతో ఎన్నో డ్రగ్స్ కేసులను చేదిస్తూ డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ వారిని యముడిలా తరుముతుంటాడు.. అయితే ఒక డ్రగ్స్ కేస్ రైడింగ్ చేస్తున్న టైంలో న్యూస్ రిపోర్టర్ ప్రీతి…

సెంటిమెంట్ తో ఆకట్టుకునే “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి”

andharu bagundali andhulu manamundali movie review

కమెడియన్ ఆలీ మంచి టెస్ట్ వున్న నటుడు. ఆయన నటించే చిత్రాలు ఎంత చూజీగా వుంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాతగా మారి నటించిన చిత్రం కూడా అంతే స్థాయిలో ఆలీ టెస్ట్ కి తగ్గట్టుగానే వుంది. మలయాళంలో మంచి విజయం సాధించిన వికృతి అనే సినిమాని తెలుగులో తన సొంత నిర్మాణ సంస్థలో రీమేక్ చేసి ఆహా ఓ టి టిలో విడుదల చేశారు. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం పదండి. కథ: శ్రీనివాసరావు(నరేష్) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మూగవాడైన శ్రీనివాస…

RudraveenaTelugu movie Review : ఆసక్తి కలిగించే లవ్ & ఫ్యామిలీ డ్రామా!

RudraveenaTelugu movie Review

చిత్రం : రుద్రవీణ రేటింగ్ : 3/5 విడుదల తేది : అక్టోబర్ 28, 2022 దర్శకత్వం : మధుసూదన్ రెడ్డి నిర్మాత : లక్ష్మణ రావు రాగుల, నటీనటులు: శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ , రఘు కుంచే (విలన్) చలాకి చంటి, సోనియా, రమణారెడ్డి తదితరులు సాంకేతిక నిపుణులు: లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్ డి ఓ పి : జి ఎల్ బాబు ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్ కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు ఆర్ట్ : గిరి యాడ్స్ డిజిటల్ :మనోజ్ తడి టాలీవుడ్ లో కొత్తధనంతో కూడిన కథలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు కూడా అన్ని వర్గాల…

అక్టోబర్ 29న కాంతార (తెలుగు) సక్సెస్ టూర్ : స్వయంగా పాల్గొననున్న హీరో రిషబ్ శెట్టి

oct 29th kantara movie success tour

సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న విడుదలై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మెగా నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న (శనివారం) తిరుపతి,వైజాగ్ లోని “కాంతారా’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ ను సందర్శంచి,ప్రేక్షకులను కలవనున్నారు. ఈ సక్సెస్ టూర్ లో చిత్ర దర్శకుడు, హీరో అయినటువంటి రిషబ్ శెట్టి పాల్గొంటుండడం విశేషం. ఈ సందర్బంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్…

బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘రామ్ సేతు’తో సక్సెస్ అందుకున్న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్

ramsethu movie news

విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘రామ్ సేతు’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు ఈ విలక్షణ నటుడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. ‘రామ్ సేతు’ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అద్భుతమైన రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ నటించి మెప్పించారు. అక్షయ్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా నటించిన ఈ మూవీలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో నటించారు. నిజాయతీతో కూడా స్టోరీ లైన్, అక్షయ్ కుమార్ నటనతో పాటు సత్యదేవ్ నటనకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ నటించి ఆకట్టుకున్నారు.…