పూజా కార్యక్రమాలతో ‘తలకోన’ ప్రారంభం

thalakona movie opening

మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో “తలకోన” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… ఈ రోజే చిత్రాన్ని ప్రారంభించాము. చాలా సినిమాలతో నేను మీకు సూపరిచమే.. ఇప్పుడు ఈ ‘తలకోన’ చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.…

“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

"దోస్తాన్" టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు చిత్ర టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా..ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు “దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా…

ఈ నెల 27న హైదరాబాద్ లో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు

cm kcr trophy

సి.ఎం. కేసీఆర్ ట్రోఫీ కప్ ను ఆవిష్కరించిన హీరో సుమన్ కరాటే క్రీడలను ప్రోత్సహించేందుకు ఈనెల 27న హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు షోటోకాన్ అకాడమీ వ్యవస్థాపకులు, ప్రముఖ నటులు సుమన్ తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం. లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీనివాస్ లతో కలిసి సి.ఎం.కేసీఆర్ ట్రోఫీ కప్పును సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాడమీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ జాతీయ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు సుమారు మూడు వేల మందికి పైగా పాల్గొంటారని, నాలుగు సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసు వరకు పోటీలను…

సౌత్‌లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను.. త్వరలోనే చేసే అవకాశం ఉంది : జాన్వీ కపూర్

janvikapoor about mili movie

జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ డైరెక్టర్‌గారు స్టోరి చెప్పినప్పుడు మిలి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…

రామ్ అల్లాడి దర్శకత్వంలో ‘పేజెస్’

ram alladi dharshakathwamlo pages

‘చిసెల్డ్’, ‘రాస్ మెటానోయా’ చిత్రాలకు న్యూయార్క్ ప్రాంత వాసి అయిన చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి అనేక అంతర్జాతీయ పురస్కారాలను, ప్రశంసలను అందుకున్నారు. ఇప్పుడు మహిళలు, స్వేచ్ఛపై ఆధారపడిన ‘పేజెస్’ అనే రాజకీయ నేపథ్య చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యే విడుదలైంది. ఆసక్తికరంగా ఉండటంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పేజెస్’ చిత్రాన్ని హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ చితమిది. ఇందులో కల్పనా తివారీ ప్రధాన పాత్రలో నటించారు. ‘పేజెస్’ గురించి దర్శకుడు రామ్ అల్లాడి మాట్లాడుతూ… ”సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో మరో ప్రధాన అంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో సాగే ఇది. ఢిల్లీ, భారత –…

ఈవారం.. మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్న ఆహా

This week, an entertainment bonanza with aha like never before

* అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్ * డాన్స్ ఐకాన్‌లో ముఖ్య అతిథిగా మెరవనున్న రాశీ ఖన్నా * చెప్ మంత్ర సీజన్ 2లో అలరించనున్న రష్మీ గౌతమ్, గెటప్ శీను తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ మాధ్యమం ఆహా. ప్రతి వారం ఆడియెన్స్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ షోస్‌తో ఆహా అలరిస్తోంది. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో హీరోలు అడివి శేష్, శర్వానంద్ గెస్టులుగా అలరించబోతున్నారు. మరో వైపు డాన్స్ ఐకాన్ షోలో రాశీ ఖన్నా, చెఫ్ మంత్ర సీజన్ 2లో గెటప్ శీను, రష్మీ గౌతమ్ అతిథులుగా అలరిచంబోతున్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం ఫుడ్, డాన్స్, ఫన్,…

This week, an entertainment bonanza with aha like never before

This week, an entertainment bonanza with aha like never before

Adivi Shesh and Sharwanand to feature in Unstoppable with NBK 2, while Raashi Khanna to be a special guest in Dance Ikon and Rashmi Gautam and Getup Seenu to partake in Chef Mantra season 2 – Hyderabad, 1st November: This week, aha brings a range of captivating shows for its ardent viewers. The brochure celebrates with a choc-a-bloc entertainment offering with Adivi Shesh and Sharwanand episode on Unstoppable with NBK 2 and a Judges choice episode where the beautiful Raashi Khanna will grace as a special guest followed by Rashmi…

న్యూ ఏజ్‌ జానర్‌ కథ ‘ఊర్వశివో రాక్షసివో’ : అను ఇమ్మాన్యుయేల్‌

న్యూ ఏజ్‌ జానర్‌ కథ 'ఊర్వశివో రాక్షసివో' : అను ఇమ్మాన్యుయేల్‌

‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు. అల్లు శిరీష్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ అను ఇమ్మాన్యూయేల్‌ మీడియాతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే… – ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే…

గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకానున్న వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన ‘భేదియా’

Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. 2018లో, అమర్ కౌశిక్, శ్రద్ధా కపూర్ మరియు రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ సినిమాతో దినేష్ విజన్ నిర్మాతగా పరిచయం అయ్యాడు. 2018 లో వచ్చిన ఈ హర్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా” ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. అమర్ కౌశిక్…

Varun Dhawan’s Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

Bhediya, Varun Dhawan’s upcoming film is set to hit theatres on November 25 in cinemas Pan India in Hindi, Tamil and Telugu. The film directed by Amar Kaushik also features Kriti Sanon in the lead role and is touted to be a creature horror-comedy. The Bhediya mania has begun recently. Jio Studios and Dinesh Vijan’s creature comedy set the ball rolling with a thrilling and sensational trailer, and now, the makers have released the first song from the film’s album. Makers now busy with the promotions and the latest update…