Universal hero Kamal Haasan’s Vikram under the direction of Lokesh Kanagaraj is one of the most awaited movies. Director Lokesh only delivered blockbusters till date and it’s his dream to direct his favourite star Kamal Haasan in a movie. What’s more, the film produced by Kamal Haasan and R Mahendran under Raaj Kamal Films International features popular stars Vijay Sethupathi and Fahadh Faasil in crucial roles, wherein Suriya will appear in a cameo. Tollywood’s versatile star Nithiin’s home banner Sreshth Movies acquired rights of this crazy film for the Telugu…
Year: 2022
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్
By ABDUL M.D-Tollywoodtimes సోషల్ మీడియా లో కొన్ని యుట్యూబ్, వెబ్ సైట్ లలో తంబ్ నెల్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో అందరినీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం పై .తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్ .. తంబ్ నెల్స్ & పైరసీ పై లపై యాక్షన్ తీసుకోవాలని నిర్మాతల మండలి ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులు,సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మధుసూదన్, సెక్రటరీ, పలువురు పాల్గొన్నారు. నటుడు మాదాల రవి గారూ మాట్లాడుతూ.. ప్రపంచ మొత్తం మిడియ పైనె నడుస్తూంది మంచి న్యూస్ ద్వారా ప్రజలు చైతన్య వంతులు అవుతారు.అలాంటిది ఈ వేళ కొన్ని వందల కంప్లైంట్…
అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కి రావాలనే ‘ఎఫ్3’ చిత్రం టికెట్ రేట్లు తగ్గించాం : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు పంచుకున్న ‘ఎఫ్3’ విశేషాలివి. ఎఫ్ 3 ఐడియాని అనిల్ రావిపూడి గారు మీకు ఎప్పుడు చెప్పారు ?…
ఆది సాయికుమార్ – కేకే రాధమోహన్- ఫణికృష్ణ సిరి ‘క్రేజీ ఫెలో’ క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల
మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఈ రోజువిడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియో లో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది”అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ అది లుక్ ని మరింత స్టయిలీస్ గా చూపించాయి.…
Aadi Saikumar Sri Sathya Sai Arts, Phani Krishna Siriki’s Crazy Fellow Crazy First Look Launched
Producer KK Radhamohan has good taste in selecting scripts and making different kinds of movies. His latest movie under Sri Sathya Sai Arts with young and talented hero Aadi Saikumar playing the lead role and debutant Phani Krishna Siriki directing it is titled Crazy Fellow. The film’s crazy first look has been launched today and it looks quite interesting. Aadi Saikumar looks much younger here and his acts describe craziness of the character. Taking selfie, Aadi is seen posing like the comic cartoon behind him. The funky hairdo, fashionable outfit…
‘కాలేజ్ డాన్’ ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శివ కార్తికేయన్
బ్లాక్ బస్టర్స్ కి చిరునామాగా మారారు హీరో ‘శివ కార్తికేయన్’. రెమో, డాక్టర్ వరుణ్ చిత్రాలతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన శివ కార్తికేయన్ తాజాగా కాలేజ్ డాన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రం మే 13 న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఈ చిత్రం మీడియా మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. కాలేజ్ డాన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన…
‘వాంటెడ్ పండుగాడ్’లో సుడిగాలి సుధీర్.. బర్త్ డే సందర్భంగా పోస్టర్ విడుదల
శతాధిక చిత్ర దర్శకుడు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఇందులో సుడిగాలి సుధీర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుడిగాలి సుధీర్ బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. రీసెంట్ టైమ్‌లో సిల్వర్ స్క్రీన్‌పై తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సుధీర్. ఆయన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఓ…
‘Kaidhi’ to have a grand release in Russia
It is very rare for a film to fare well both with the audience and the critics. In the year 2019, this rarity happened in Tamil cinema ‘Kaidhi’. Released on October 25, the film was a box office success and was critically acclaimed. Dream Warrior Pictures, which has been successfully producing a unique films since their debut, were the producers for ‘Kaidhi’. The film was directed by Lokesh Kanagaraj and starred Karthi in the lead role along with Narain, Arjun Das, Baby Monica and many more in the supporting roles.…
రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో కార్తీ `ఖైదీ`
ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు. 2019లో కార్తీ నటించిన తమిళ సినిమా `ఖైదీ`ఈ అరుదైన ఘనతను చోటు చేసుకుంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి బాక్సీఫీస్ వద్ద క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమా నుంచి ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఖైదీ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక స్టార్ హీరో నటించిన చిత్రంలో హీరోయిన్, పాటలు వుండడం సహజం. కానీ ఖైదీ చిత్రం ఆవిషయాన్ని బ్రేక్ చేసింది. హీరోయిన్ లేదు. పాటలూ లేవు. ఇలాంటి విభిన్నమైన ఖైదీ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో…
ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘RRR’ మే 20 నుండి ఉచితంగా లభిస్తుంది
“ZEE5” తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. “ZEE5” ప్రారంచిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా “ZEE5” మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు “RRR” ‘రౌద్రం రణమ్ రుధిరం’ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ “RRR” ద్వారా “ZEE5” అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ‘RRR’ (‘రౌద్రం రణం రుధిరం’) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన…
