Young and energetic hero Kiran Abbavaram’s upcoming musical romantic entertainer Sammathame under the direction of Gopinath Reddy features Chandini Chowdary playing the leading lady. The film’s teaser got positive response from all the corners, whereas couple of songs released so far by the team too became superhits. Today, lyrical video of the film’s third single Baava Thaakithe is unveiled and the retro song shows romance between Kiran Abbavaram and Chandini Chowdary in 80’s style. The song is all about both expressing their love for each other in the imaginary world…
Year: 2022
హీరో మంచు మనోజ్ విడుదల చేసిన ‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం టీజర్!
హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంతుంది. సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం .. నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ..”ఉత్తమ విలన్” టీజర్ బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు చిత్ర నిర్మాతలు…
యువ ప్రతిభతో దద్దరిల్లిన ధ్వని!!
రవీంద్ర రెడ్డి,వినయ్ ప్రాణి గ్రహి, త్రినాధ్ వర్మకథానాయకులుగా స్వాతి మందాడి, భావన సాగి కథానాయికలుగా ,. సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ నిర్మాణ సారథ్యంలో నాని సాన దర్శకత్వం లో తెరేకెక్కిన సినిమా “120DB ధ్వని” ఈ నెల 20 వ తారీకు న విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ధ్వని ప్రేమ ను పుట్టిస్తాధి, ధ్వని స్నేహాన్ని బలపరుస్తాధి. ఒక్కోసారి ప్రాణాలు ను కూడా తీస్తుంది. ఇలాంటి ఎన్నో హృదయాన్ని తాకే మంచి సంభాషణలతో సినిమా నిండి ఉంది. ముందు కథ విషయానికి వస్తే, చలన చిత్ర చరిత్ర లోనే ఈ సినిమా మొదటి “sound based story” . డైరెక్టర్ నాని సాన ఈ కథ నీ చాలా చక్కగా రాసుకున్నారు.…
అంతరించిపోతున్న నాటకరంగం, కళాకారులను గుర్తుతెచ్చే ఉత్సవం !!
నాటకాలు అనే పదం గురించి పరిచయం అక్కర్లేదు. కానీ సురభి నాటకాలు, నాటక కళాకారులు వారి బ్రతుకులు, బాధలు, గాధలు అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ఉత్సవం. డైరెక్టర్ అర్జున్ సాయి ఈ నాటక రంగం నాటక కళాకారుల గురించి ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులతో పని చేశారు. ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ రాజీ పడకుండా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలో ప్రమోషన్స్ మొదలు కాబోతున్న ఈ ఉత్సవం సినిమాలో హీరోగా దిలీప్ హీరోయిన్ గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. అద్భుతమైన విజువల్స్ ను కెమెరామెన్ రసూల్ ఎల్లోర్…
‘ఎఫ్3’ని చూసి హాయిగా నవ్వుకోండి : ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఎఫ్3’ టీమ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్రం .. ‘ఫన్’టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ హైలెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. విక్టరీ వెంకటేష్ ఎఫ్…
నా ‘శేఖర్’ సినిమా జోలికి వస్తే సహించేది లేదు : నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి
రాజశేఖర్ గారు కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో రూపొందించిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ” నేను శేఖర్ చిత్రానికి నిర్మాతను. జీవితా రాజశేఖర్ గారు మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్ గారు కథానాయకుడిగా నటించారు. వాళ్లిద్దరి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే… ఏదైనా జరిగితే… నేను పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతా. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే… అసలు నిర్మాతను నేను” అని చెప్పారు.
Shekar Movie Review: ‘శేఖర్’ మూవీ రివ్యూ
By ABDUL M.D-Tollywoodtimes చిత్రం : శేఖర్ విడుదల తేదీ : మే 20, 2022 స్క్రీన్ ప్లే-దర్శకత్వం : జీవితా రాజశేఖర్ రేటింగ్ : 3.75/5 నటీనటులు : డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, ప్రకాష్ రాజ్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ నిర్మాణం : పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ నిర్మాతలు : బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని యాంగ్రీస్టార్ రాజశేఖర్ రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఓ వెలుగు వెలిగిన హీరో .…
శివాత్మిక అక్క శివాని కోసం ‘శేఖర్’ సినిమాను త్యాగం చేసింది : హీరో రాజశేఖర్
By M.D ABDUL-Tollywoodtimes కోవిడ్ తో బాధపడుతూ ఐసియు లో వున్నప్పుడు టివి లో వచ్చే డాన్స్ ఫైట్ సీన్స్ చూసి నేను ఇలా డాన్స్, ఫైట్స్ చేసే వాన్ని ఇలా అయిపోయాను కదా అని ఇక నా జీవితం అయిపోయింది నేను సినిమాకు పనికిరాను “జోసఫ్” సినిమా ఎవరికైనా ఇచ్చేయ్ అనే స్టేజ్ కు వెళ్ళాను అన్నారు హీరో రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్,…
కమల్ హాసన్ ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులని సొంతం చేసుకున్న శ్రేష్ట్ మూవీస్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని…
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో NTR 30.. మోషన్ పోస్టర్ విడుదల
వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (మే 20)న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్, ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఈ మోసన్ పోస్టర్‌ను డిజైన్…
