Due to heavy public demand ZEE5 Announces SVOD for RRR from 20Th May

Due to heavy public demand ZEE5 Announces SVOD for RRR from 20Th May

Biggest blockbuster available for free to all existing subscribers from May 20 May 20 is going to be a big day with the start of the ‘RRR’ (‘Roudram Ranam Rudhiram’) streaming. The earlier announcement was that the Rajamouli film will be available on a pay-per-view basis. But the decision has not been favoured by the audience. Taking into consideration the views of its patrons and the general public, ZEE5 has decided to do away with the T-VOD mode and offer ‘RRR’ for all subscribers with the general subscription. ZEE5 has…

‘ధగఢ్ సాంబ’ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది : హీరో సంపూర్ణేష్ బాబుతో ఇంటర్వ్యూ

'ధగఢ్ సాంబ' ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది : హీరో సంపూర్ణేష్ బాబుతో ఇంటర్వ్యూ

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది.  మే 20 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల చిన్నపుడు తన ఆస్తి అంతా కొల్పేతే..మళ్లీ అది సంపాదించుకోవడానికి వాళ్ళు చేసే అన్యాయాన్ని అరికట్టే క్రమంలో జరిగే సినిమా “డగడ్ సాంబ”. టైటిల్ కు  తగ్గట్టే ఈ సినిమా చాలా డీఫ్రెంట్…

సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైలర్ విడుదల

సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా `క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైలర్ విడుదల

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..“ క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైల‌ర్ చాలా బావుంది. విజువ‌ల్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డ‌ర్ లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బావుంటుంద‌ని ఆశిస్తూ… టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నా“ అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స…

తమిళ సినీ హీరో విజయ్ ని సత్కరించిన సిఎం కెసిఆర్!

తమిళ సినీ హీరో విజయ్ ని సత్కరించిన సిఎం కెసిఆర్!

తమిళ సినీహీరో విజయ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఇందులో భాగంగా తమిళ సినీహీరో విజయ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.

‘సర్కారు వారి పాట’తో మహేష్ బాబుకు గారికి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది : దర్శకుడు పరశురాం చెప్పిన ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ సంగతులివి..

'సర్కారు వారి పాట'తో మహేష్ బాబుకు గారికి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది : దర్శకుడు పరశురాం చెప్పిన 'సర్కారు వారి పాట' బ్లాక్ బస్టర్ సంగతులివి..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం పంచుకున్న సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సంగతులివి. సర్కారువారి పాట ఘన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు గారి దగ్గర నుండి వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ? ‘సర్కారు వారి…

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ నుండి సెకండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ విడుదల

Adivi Sesh’s Pan India Film Major’s Oh Isha Video Song Is Out Now

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ ఈ…

Adivi Sesh’s Pan India Film Major’s Oh Isha Video Song Is Out Now

Adivi Sesh’s Pan India Film Major’s Oh Isha Video Song Is Out Now

Versatile star Adivi Sesh’s most awaited Pan India project Major, a biopic of 26/11 hero Major Sandeep Unnikrishnan, was shot in Telugu, Hindi and to be released simultaneously in Malayalam as well on June 3rd. Interim, Sesh and team is promoting the movie vigorously. As part of the musical promotions, second song Oh Isha has been released. It’s a mellifluous number by composer Sricharan Pakala. The visuals are eye candy with 90’s love story (1995) with sparkling chemistry between Sesh and Saiee Manjrekar. The life of army officials is shown…

‘ఎఫ్‌3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ : అలీ

'ఎఫ్‌3' పక్కా ఫైసా వసూల్‌ మూవీ : అలీతో ఇంటర్వ్యూ..

‘ఎఫ్‌3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’ అని ప్రముఖ కమెడియన్‌ అలీ అన్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో ముచ్చటించారు.. విశేషాలు… * స్టార్‌ ఇమేజ్‌ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్‌ తగ్గింది. ఎందుకు? -బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీలా సీరియల్‌ చేశా.…

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.స్క్రీన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘గాడ్సే’ జూన్ 17న గ్రాండ్ రిలీజ్

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.స్క్రీన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘గాడ్సే’ జూన్ 17న గ్రాండ్ రిలీజ్

సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంత‌కీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే యువ‌కుడు గాడ్సేగా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నారో తెలుసా! స‌త్య‌దేవ్‌.. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టీజ‌ర్‌తో…

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్నితెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం

Andhra University was constituted in the year 1926 by the Madras Act of 1926. Prestigious Andhra University has completed 97 years, a documentary.

ఆంధ్రా విశ్వవిద్యాలయం 1926వ సంవత్సరం .లో మద్రాస్ యాక్ట్-1926 ప్రకారం స్థాపించబడింది. ప్రతిష్టాత్మక మైన ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడి 97 సంవత్సరాలు పూర్తిచేసుకుని, శత వార్షికోత్సవ దిశగా వెళుతున్న సందర్భంగా విశ్వ విద్యాలయ విశిష్టత, పూర్వ వైభవాన్ని,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ” మైటీ ఆంధ్రా యూనివర్సిటీ మార్చింగ్ టువార్డ్స్ మార్క్ ఆఫ్ సెంటినరీ” పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాణానికి శ్రీకరం చుట్టారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవ శ్రీ పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి గారు తన ఛాంబర్ లో ఈరోజు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు నడయాడిన నేల, చదువుల తల్లి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా డాక్యుమెంటరీ నిర్మాణానికి ముందుకు వచ్చిన యువ దర్శకుడు, థియేటర్…