దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి 12గంటలకు ఇండియా గేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్టార్ క్యాంపానర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎలిమినేట్ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్ ఆలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్ ఆలేరు యూత్ మాజీ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్ గౌడ్ , మహేష్. యువజన కాంగ్రెస్ తుర్కపల్లి, మండల ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ. రవితేజ అసెంబ్లీ అధ్యక్షులు పాల్గొన్నారు

సీతారామ శాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు : పవన్ కళ్యాణ్

సీతారామ శాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు : పవన్ కళ్యాణ్

కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. శ్రీ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శ్రీ శాస్త్రి గారితో భేటీ ఆయ్యేవాణ్ణి. ఆ…

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Third Single Rango Ranga Lyrical Video Is Out Now

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/05/Still-1.jpg

Natural Star Nani will next be seen in a hilarious role in the much awaited rom-com Ante Sundaraniki. Directed by Vivek Athreya under the leading production house Mythri Movie, the film marks Tollywood debut of actress Nazriya Nazim. Director Vivek Athreya has his own style in story-telling. That’s not all. He has good taste in music as well. Songs in his films are very different and each song will connect to people of different age groups. After Panchakattu and Entha Chitram which both became blockbusters, the makers came up with…

నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ ‘అంటే.. సుందరానికీ’ థర్డ్ సింగిల్ ‘రంగో రంగా’ లిరికల్ వీడియో విడుదల

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/05/Still-1.jpg

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. నజ్రియా ఫహద్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే ఆయనకి మంచి సంగీతం అభిరుచి కూడా వుంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్‌గా ఉంటూ ఒక్కో పాట డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘అంటే.. సుందరానికీ’ ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘రంగో రంగా’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కథలో…

‘శరపంజరం ‘చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

'శరపంజరం 'చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ. గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మొదటి పాటను విడుదల చేయగా..సంగీత దర్శకుడు ఆర్. పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మామిడాల హరికృష్ణ…

జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పాటల మాంత్రికుడు సిద్ శ్రీరామ్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌

జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పాటల మాంత్రికుడు సిద్ శ్రీరామ్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌...

సంగీత ప్ర‌పంచంలో తన పాటల తో మై మరిపించే పాటల మాంత్రికుడు జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సంగీత ప్రత్యక్ష ప్రదర్శన జ‌రుగ‌నుంది. ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా భార‌తీయ& పాశ్చ‌త్య క్లాసికల్, వరల్డ్ రిథమ్స్, రాక్, ఎలక్ట్రానిక్ త‌దిత‌ర సంగీతాల‌ను ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు. వీటితోపాటు బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా పాటలు అల‌రించ‌నున్నారు. న‌గ‌ర‌వాసుల‌ను స‌రికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ల‌నున్నారు. అంతేకాకుండా సిద్ శ్రీరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన అల్ టైం రికార్డు పొందిన సాంగ్స్ ని ఈ లైవ్ కాన్సర్ట్ మీ జీవితంలో ఒక మంచి సంగీతానుభ‌వాన్ని తొలిసారిగా అనుభ‌వంలోకి తీసుకొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రసాద్ లాబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, ఈవెంట్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సింగర్ సిద్ద శ్రీరామ్…

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

ఈరోజు మాజీ మంత్రివర్యులు స్టార్ కాంపెయిన్ చైర్మన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను జూబ్లీహిల్స్లోని స్వగృహం లో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం శాలువాతో సన్మానం చేయడం కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఎల్లముల సంజీవరెడ్డి స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యా, సెక్రెటరీ పావని సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు

ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు డాక్టరేట్

ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు డాక్టరేట్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లిలోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు నాగార్జున యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రకటించింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో “ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాప్ట్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్ మెంట్ ” అనే అంశంపై రేణుక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్టీష్ డిపార్ట్ మెంట్ కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.కనకదుర్గ పర్యవేక్షణలో రేణుక పీహెచ్ డీ పూర్తి చేశారు. గత 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో ఉన్న లెక్చరర్ రేణుక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినులకు సబ్జెక్ట్ లో మంచి పరిజ్ణానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలను సాధించలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించారు. ఇదే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం రేణుకా జెన్నీఫర్ చార్లెస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్…

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్

నిజామాబాద్ కు చెందిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో 52 కిలోల విభాగం లో థాయిలాండ్ బాక్సర్ జిట్ పాంగ్ ను ఓడించి స్వర్ణం గెలిచింది! ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా రికార్డు కైవసం చేసుకుంది. మొత్తం 12 మంది ఇండియన్ బాక్సర్లు ఈసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీ పడగా, నిఖత్ సత్తా చాటింది. మొదటి రౌండ్ నుంచీ దూకుడు ప్రదర్శించి ఫైనల్స్ వరకు శివంగిలా దూసుకెళ్లి పసిడి పతకం పట్టేసి భారత జెండా ను రెపరెప లాడించి తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పింది. స్వర్ణం సాధిస్తా అని చెప్పి మరీ విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచి ఇండియన్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్లు మేరీ కోమ్, సరిత సరసన నిలిచింది.…

విల‌క్ష‌ణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాత‌గా ‘యానం’

విల‌క్ష‌ణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాత‌గా 'యానం'

విల‌క్ష‌ణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాత‌గా కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం యానం. షేక్స్‌పియ‌ర్ ర‌చ‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు. ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగిన విలేఖ‌రుల స‌మావేశంలో కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ బ్యాన‌ర్ లోగోను ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీవాసు, `యానం` చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా… ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీవాసు మాట్లాడుతూ – “శ్రీ‌కాంత్ అయ్యంగారు నిర్మిస్తున్న ఫ‌స్ట్‌మూవీ `యానం` మ‌రియు కేఎస్ఐ సినిమా అన్‌లిమిటెడ్ బ్యానర్‌కు ఆల్ ది బెస్ట్‌. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. క‌రోనా త‌ర్వాత స‌మీక‌రణాలు మారిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రు జీరో నుండి మ‌ళ్లీ నేర్చుకోవాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక సినిమా మొద‌లు పెట్ట‌డం…