Classical, traditional, and popular arts have always co existed in all cultures of all ages: Kathak Artist Swati Pillai

Classical, traditional, and popular arts have always co existed in all cultures of all ages: Kathak Artist Swati Pillai

Swati Pillai, founder, Navdha Kathakalaya inspires a lot of young girls into learning Kathak. Evolution of Kathak through the eras, starting in the temple period, evolving through the royal courts of the kings and emperors, ending with today’s proscenium stages. 24 May 2022 : Kathak is the only dance form influenced by both Hindu and Muslim cultures. When it started in temples hundreds of years ago, it arose as a form of storytelling, moral instruction and a prayer offering to the Lord. Ms.Swati Pillai, budding and classical Kathak dancer and…

Versatile hero Adivi Sesh is promoting his ambitious Pan India project Major like never before. The film, in the meantime, completed censor formalities and it has been awarded with U/A certificate. The film’s total duration is 149 minutes.

Versatile hero Adivi Sesh is promoting his ambitious Pan India project Major like never before. The film, in the meantime, completed censor formalities and it has been awarded with U/A certificate. The film’s total duration is 149 minutes.

Censor officials were very impressed by the film’s content and deep emotions in it. First half of the movie is enchanting with Major’s beautiful snippets of his personal life with his parents and his childhood love Isha. The second half is gripping as it offers an edge of the seat experience to viewers with intense action, high moments and adequate emotional moments. The high production values and brilliant performances are the other major highlights of the movie. Adivi Sesh spellbound with his stellar performance and the transformation for the scenes…

అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం మేజర్ సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికేట్

Versatile hero Adivi Sesh is promoting his ambitious Pan India project Major like never before. The film, in the meantime, completed censor formalities and it has been awarded with U/A certificate. The film’s total duration is 149 minutes.

వెర్సటైల్ హీరో అడివి శేష్ తన ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మేజర్‌’ను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 149 నిమిషాలు. మేజర్ చిత్రం కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులని ఆకట్టుకున్నాయి. మేజర్ ఫస్ట్ హాఫ్ లో సందీప్ పర్శనల్ లైఫ్, తల్లిదండ్రులతో వున్న అనుబంధం, ఇషాతో చిన్ననాటి ప్రేమని మెస్మరైజ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్, హై అండ్ ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులు చూపుతిప్పుకోలేనంత గొప్ప అనుభవాన్ని మేజర్ చిత్రం అందిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, నటీనటులు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ మేజర్…

డిస్ట్రిబ్యూటర్స్ సమక్షంలో విడుదలైన ‘రాంగ్ నంబర్’ ట్రైలర్

డిస్ట్రిబ్యూటర్స్ సమక్షంలో విడుదలైన 'రాంగ్ నంబర్' ట్రైలర్

ఆర్.వి.యస్ ప్రొడక్షన్ బ్యానర్ పై మారుతిరామ్,జియో దార్ల (నూతన పరిచయం), హాసిని, అజయ్‌ఘోష్‌, సుమన్‌ శెట్టి నటీనటులుగా సాంబశివారావు దర్శకత్వంలో ఆర్.వి.యస్ రావు, ఫనా లు సంయుక్తంగా నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం “రాంగ్ నంబర్”.ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ దామోదర్,వీరభద్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తిలక్ గంగాధర్ యాదవ్, అంబికా ఫిల్మ్స్ శ్రీరాములు తదితర సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం అనంతరం చిత్ర ప్రీమియర్ ను వారికి ప్రదర్శించడం జరిగింది. చిత్ర నిర్మాత ఆర్.వి.యస్ రావు, మాట్లాడుతూ..మా రాంగ్ నెంబర్ మూవీ ట్రైలర్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా రాంగ్ నెంబర్ లో హీరోగా చేసిన మారుతీ రామ్ కొత్త వాడైన…

‘ఎఫ్ 2’కి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్ 3’లో వుంటుంది : విక్టరీ వెంకటేష్ ఇంటర్వ్యూ..

hero Venkatesh interview about f3 movie

”ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది” అన్నారు హీరో విక్టరీ వెంకటేష్ . విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్…

తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం

తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం

జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఐశ్వర్య నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల విద్యార్థిని ప్రతిభ తమిళనాడులోని చెన్నైలో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో నల్గొండ నుండి ఎన్జీ కళాశాల విద్యార్థిని వి.ఐశ్వర్య ప్రతిభ చూపించింది మొదటి స్థానం లో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పర్యాయం మహిళా విభాగంలో ఐశ్వర్య జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిందని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా ఐశ్వర్యకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐశ్వర్య మేన మామలుగా మేకల దుర్గయ్య తెలంగాణా హై కోర్ట్ న్యాయవాది, మేకల యాదయ్య లు ఎంతో గర్వపడుతున్నారు…

ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం లవ్వాట టైటిల్ ఆవిష్కరణ!!

ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం లవ్వాట టైటిల్ ఆవిష్కరణ!!

యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “రావణలంక” ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో సీనియర్ నటులు బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు!! జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. కాన్సెప్ట్ కు తగిన మంచి టైటిల్ సూచించమంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన మానే రామారావు “లవ్వాట” టైటిల్…

కె.జి.ఎఫ్ స్టార్ యష్ సూపర్ స్టార్ డమ్ కు తిరుగులేని పునాది వేసిన చిత్రం ఇప్పుడు తెలుగులో…

కె.జి.ఎఫ్ స్టార్ యష్ సూపర్ స్టార్ డమ్ కు తిరుగులేని పునాది వేసిన చిత్రం ఇప్పుడు తెలుగులో...

– తెలుగు నిర్మాతలమండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ విడుదల చేసిన “లక్కీ స్టార్’ ప్రచార చిత్రం!! – రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ యష్ – సెన్సార్ పూర్తి-త్వరలో విడుదల!! కె.జి.ఎఫ్-1, కె.జి.ఎఫ్-చాప్టర్2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ నటించగా… కన్నడలో ఘన విజయం సాధించిన “లక్కీ” అనే చిత్రం తెలుగులో “లక్కీ స్టార్”గా రానుంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు “లక్కీ స్టార్” చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్…

Jeevitha Rajasekhar secures victory in ‘Shekar’ row

Jeevitha Rajasekhar secures victory in 'Shekar' row

‘Shekar’ was released in theatres on May 20. It stars Rajasekhar as the hero. Jeevitha Rajasekhar has directed it. On Sunday, owing to a litigation initiated by financier Parandhama Reddy in a city civil court, its screenings across theatres were stayed. In this regard, the advocate from Jeevitha’s side made a strong argument in favour of the director and the film in the court. It has been concluded that the court did not intend to stay the screening of ‘Shekar’ in theatres. Some forces deliberately obstructed the screening of the…

‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు

'శేఖర్' సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు

రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ‘శేఖర్’ గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.