మేజర్’ తో నా కల తీరింది.. మేజర్ చూశాక అందరూ గూస్ బంప్స్ ఫీలౌతారు : మేజర్ సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల ఇంటర్వ్యూ

'మేజ‌ర్' చిత్రం యూత్ త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా : సంగీత దర్శకుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ 

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్రానికి సంగీతం అందించి న సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి. అడవి శేష్ తో ప్రయాణం ఎలా అనిపించింది ? మా ప్రయాణం చాలా క్రేజీగా సాగింది. ఇద్దరం దాదాపుగా ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం.…

‘జైత్ర’ చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌

'జైత్ర' చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌

ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఎస్‌.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాత‌లు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో గురువారంనాడు జ‌రిగింది. చ‌లో, భీష్మ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల టీజ‌ర్‌, జైత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం వెంకీ కుడుముల మాట్లాడుతూ, నేను ద‌ర్శ‌కులు యోగి, త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ప‌నిచేశాను. ఈరోజు నా ద‌గ్గ‌ర ప‌నిచేసిన మ‌ల్లి ద‌ర్శ‌కుడిగా మారి ఆయ‌న జైత్ర సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌ల్లి నా ద గ్గ‌ర ఛ‌లో సినిమా చేస్తుండ‌గానే నేను చెప్పిన స‌న్నివేశాల‌ను మొహ‌మాటంలేకుండా ఎంతో నిజాయితీగా చెప్పేవాడు. దాంతో ఆయ‌న బాగా క‌నెక్ట్…

‘ఎఫ్2’ కి మించిన వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది : దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ..

director anilravipudi interview abou f3 movie

By M.D ABDUL-Tollywoodtimes ”తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం. ఎఫ్ 2 బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఎఫ్ 3 అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఎఫ్2కి మించిన వినోదాన్ని ఎఫ్3లో చూస్తారు. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ 3కి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు” అన్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్…

Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam is Releasing Worldwide In Theatres On 5th August

Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam is Releasing Worldwide In Theatres On 5th August

Vyjayanthi Movies presents the highly anticipated romantic saga Sita Ramam starring the handsome hero Dulquer Salmaan, and the beautiful Mrunal Thakul playing the lead roles with Rashmika Mandanna in a very special heroic role. Known for portraying love stories in mesmerizing way, Hanu Raghavapudi is directing the movie, while Ashwini Dutt is producing it under Swapna Cinema. After creating lots of hype with promotional content, the makers came up with release date of the movie. Sita Ramam will have grand release worldwide in theatres on August 5th. The movie will…

ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’

ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'సీతా రామం'

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ ‘ఓ…

Energetic Star Ram Pothineni Launched Lyrical Video Of Emaindho Song From Rajjeev Salur’s 11:11

Energetic Star Ram Pothineni Launched Lyrical Video Of Emaindho Song From Rajjeev Salur's 11:11

Popular music director Koti’s son Rajjeev Salur is making sure there is something unique about his films thus he is picking different genres and subjects. His next outing 11:11 is also another different movie that presents him in an action-packed role. Directed by RK Nalluri, the film is being produced by Gajula Veeresh (Bellary) under the banner of Tiger Hills Production and Swasthika Films. The film gets support of Tollywood biggies who are taking part in promotions by releasing promotional material. While megastar Chiranjeev unveiled first look poster of the…

11:11 మూవీ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని

11:11 మూవీ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని

గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టిప్స్ మ్యూజిక్ ద్వారా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాట ఏమయ్యిందో మనసైపోయే మాయం అంటూ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలో…

‘ముసలోడికి దసరా పండగ’ ఇవివికి అంకితం!

'ముసలోడికి దసరా పండగ' ఇవివికి అంకితం!

రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో……. రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. నాజర్ ప్రదాన పాత్రలో నటించగా సీతమ్మ వాకిట్లో ఫేమ్ అంజలి, నువ్వునేను ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. డి. మనోహర్ దర్శకుడు. ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ను ఇటీవల నాజర్ విడుదల చేసారు. నాజర్ మాట్లాడుతు “ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ “ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు…

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting In Manali

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting In Manali

Agent marks the first collaboration of promising young hero Akhil Akkineni and stylish maker Surender Reddy. The high budget stylish and action thriller is fast progressing with its shoot to meet the release date deadline. Currently, the team is shooting some high-octane action sequences in Manali with action choreographer Vijay master overseeing them. Akhil and other prominent cast of the movie is taking part in the shoot. We can see Akhil, along with Surender Reddy, Rasool Ellore and Vijay master in this working still. The film will be high on…

మనాలిలో అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’

మనాలిలో అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్‌ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్‌ సెట్స్ లో కనిపించారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ…