The upcoming film titled ‘Rules Ranjan’ starring the happening actor Kiran Abbavaram went on floors on Friday following a pooja ceremony here in Hyderabad. In the presentation of AM Ratnam, the film is being produced under the banners Star Light Entertainments and Sai Surya Movies. Besides starring Kiran Abbavaram, the film also features comedian-actor Vennela Kishore, Himani, Vaishali, Jayavani, Mumtaz, Satya, Annu Kapoor, Siddharth Sen, Atul Parchure, Ashish Vidhyarthi, Ajay among other star casts. Ratnam Krishna has penned the story and is also heming the project. The pooja ceremony was…
Year: 2022
పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగాఈ చిత్ర సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని మేజర్ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం మేజర్ కావడం విశేషం. చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్…
‘ఎఫ్3’ సక్సెస్ సెలబ్రేషన్స్!!
”ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది” అని పేర్కొంది ఎఫ్3 చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ…
నరేష్ అగస్త్య హీరోగా వీరభద్రం చౌదరి కొత్త చిత్రం.. జులై నుండి షూటింగ్ ప్రారంభం
పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో సరికొత్త చిత్రం తెరకెక్కబోతుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహా నిర్మాత. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రావడం…
ఘనంగా ప్రారంభమైన హీరో కిరణ్ ఆబ్బవరం ‘రూల్స్ రంజన్’
ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ నటీనటులు గా రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం “రూల్స్ రంజన్”. ” ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్ హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,దర్శక, నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా…
యంగ్ హీరో శ్రీసింహ కోడూరి హీరోగా ‘ఉస్తాద్’ ప్రారంభం
మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో కొత్త చిత్రం ‘ఉస్తాద్’ గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్.. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉస్తాద్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ…
దళపతి విజయ్ -వంశీపైడిపల్లి చిత్రం భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి
దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం షూటింగ్ శరవేగంగా వేగంగా జరుగుతుంది. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. విజయ్ 66 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు…
F3 Movie Review : ‘ఫన్’ పేరుతో అతుకుల బొంత!
By -ఎం.డి. అబ్దుల్ – Tollywoodtimes చిత్రం : ఎఫ్3 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5 దర్శకత్వం : అనిల్ రావిపూడి విడుదల తేది: 27 మే – 2022 నటీనటులు : వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్, వై విజయ, అన్నపూర్ణ, ప్రదీప్ తదితరులు నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి : సాయి శ్రీరామ్ ఎడిటర్: తమ్మిరాజు వెంకటేష్, వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ చిత్రం శుక్రవారం (మే 27, 2022) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డబుల్ బ్లాక్‌బస్టర్…
Watch Jacqueline Fernandez coming as Gadang Rakkamma – The Queen Of Good Times in a pure Desi foot tapping number Ra Ra Rakkamma from Kichcha Sudeep’s ‘Vikrant Rona’
Kichcha Sudeep’s ‘Vikrant Rona’ is all set to introduce Jacqueline Fernandez as Gadang Rakkamma – The Queen Of Good Times in this Hugh energetic dance number, Ra Ra Rakkamma The makers of ‘Vikrant Rona’ brings up a ravishing Dance number, Ra Ra Rakkamma featuring Jacqueline Fernandez as Gadang Rakkamma – The Queen Of Good Times A highly anticipated Kichcha Sudeep’s ‘Vikrant Rona’ has been constantly keeping up hyped the vibes of the film and this time the makers keeping it up by bringing the first song from the album Ra…
కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’లో జాక్వలైన్ ఫెర్నాండెజ్
శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గదాంగ్ రాక్కమ్మా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. జాక్వలైన్ నర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బమ్ నుంచి తొలి సాంగ్‌గా విడుదల చేశారు. త్రీడీ మిస్టర్ థ్రిల్లర్‌గా రూపొందిన విక్రాంత్ రోణ టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఉన్న అంచనాలు…
