నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని ”అంటే సుందరానికీ’ పంచుకున్న చిత్ర విశేషాలివి… * దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్రయాణం ఎలా అనిపించింది ? ఆయన కథ చెప్పినపుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ? – చాలా…
Year: 2022
సందడిగా సాగిన ‘సురాపానం’ కిక్ అండ్ ఫన్ ట్రైలర్ విడుదల
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “సురాపానం”. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 10 న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన…
Minister Talasani Srinivas Yadav Launched Theatrical Trailer Of Unique Crime Thriller ‘Kerosene’
Movie buffs, of late, are enthusiastic to watch mysterious thriller movies with unique concepts and the upcoming film ‘Kerosene’ fall under the category. ‘Kerosene’ is a first of its kind film that comes up with the tagline A Burnt Truth. The crime thriller that is incorporated with all the commercial ingredients is being directed by Dhruva who also penned story, screenplay and dialogues. Deepthi Kondaveeti and Pruthivi Yadav are producing the movie under Big Hit Productions banner. Dhruva, Preethi Singh, Bhavana Manikandan, Brahmaji, Madhusudan Rao, Kancherapalem Raju, Sammeta Gandhi, Jeevan…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ‘కిరోసిన్’ చిత్రం ట్రైలర్ విడుదల
మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అలభిస్తుంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలందిస్తున్న…
కువైట్ లో తమన్ సుస్వరాల సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’
కువైట్ లో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం “తెలుగు కళా సమితి”. రెండున్నర సంవత్సరాల తరువాత ‘కోవిడ్’ అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం ‘సుస్వర తమనీయం’, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో, యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్ , పృథ్వి చంద్ర, విమల రోషిని , శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తది తరులు మరియు వాణిజ్య బృందంచే నిర్వహించ బడినది. జూన్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించ బడింది. ఈ మెగా ఇవెంట్ లో తెలుగు వారు…
‘విరాటపర్వం’ ఓ అద్భుతం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘విరాటపర్వం’ టీమ్
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్ , ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. నక్సల్ మూమెంట్ నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమకథని తెరపై ఆవిష్కారించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కామ్రేడ్ రావన్న పాత్రలో రానా నటన అవుట్ స్టాండింగా వుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు..…
నిఖిల్ చిత్రం ‘స్పై’ ఇంట్రో గ్లింప్స్ విడుదల
యంగ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడి గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వెజ్ చిత్రం ‘స్పై’. ఎవరు, గూడాచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా నిఖిల్ ని ‘స్పై’ గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. చేతిలో ట్రాన్స్‌మిటర్ తో మంచు పర్వతాల మీద నడుస్తున్న నిఖిల్ వెపన్స్ వున్న రహస్య ప్రదేశాన్ని చేరుకోవడం, వెపన్స్ పట్టుకొని బైక్ నడుపుతూ శత్రువులను వేటాడడానికి రంగంలో దిగడం ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ లో చూపించారు. ఇందులో నిఖిల్ స్లిక్,…
Nikhil, Garry BH, Ed Entertainments Multi-lingual Film SPY Intro Glimpse Out
The film SPY marks the first multi-lingual movie of promising young hero Nikhil Siddharth and it also marks the maiden directorial venture for popular editor Garry BH. Being produced by K Raja Shekhar Reddy on Ed Entrainments with Charan Tej Uppalapati as CEO, the film’s shoot is progressing at rapid pace. Introducing Nikhil as a SPY, a small glimpse has been unleashed. The video sees protagonist walking in snow mountains with a transmitter in hand and finally finding a hideout that is full of weapons. Equipped with arms, Nikhil gets…
‘గంధర్వ’ లిరికల్ వీడియోసాంగ్ విడుదల
అటు నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఆహ్లాదకరమైన మాటలతో, ఇటు సినిమాపై గట్టి నమ్మకంతో విడుదలచేస్తున్న ఎస్.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్‌కొండేటి పవర్‌ఫుల్ డైలాగ్‌లతో `గంధర్వ` చిత్రం లిరికల్ వీడియో సాంగ్ విడుదల, సినిమా విడుదల తేదీ ప్రకటన కార్యక్రమం జరిగాయి. ఆదివారంనాడు ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర హీరో సందీప్ మాధవ్, సాయికుమార్, బాబూమోహన్, చిత్ర నిర్మాత సబాని, దర్శకుడు అప్సర్, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు హాజరయ్యారు. సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర పోస్టర్‌ను బాబూమోహన్ ఆవిష్కరించగా, జులై1న విడుదలచేస్తున్నట్లు ఛిత్ర హీరో సందీప్ మాధవ్ ప్రకటించారు. లిరికల్…
జూన్ 24న అవికా గోర్-శ్రీరామ్‌ల ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదల
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల తర్వాత అచ్యుత రామారావు నిర్మించినచిత్రమిది. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, ‘కుర్రవాడా…
