The most ambitious project ‘Spark’ making headlines from the moment it was announced. To take this excitement and anticipation to new level today the makers announced the music director. On May 6 Spark movie launched officially with a lavish pooja ceremony in Hyderabad. The makers promised that a sensational music director will provide the music. As part of it, the music director was officially announced today. Hesham Abdul Wahab, who has composed music for Pranav Mohanlal and Kalyani Priyadarshan’s ‘Hridayam’, has been roped in as the music director for Vikranth…
Year: 2022
విక్రాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’కు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ వహాబ్ సంగీతం!
విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే హెషమ్ వహాబ్‌కు స్పార్క్ సినిమా సంగీత సారథ్య బాధ్యతలను అప్పగించారు. ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హ్రిదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించారు. హ్రిదయం సినిమాలో ప్రతి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ డమ్‌ను అందుకున్న హెషమ్ వహాబ్ ఇప్పుడు…
popular cinematographer VS Gnanashekar second production venture on cards !!!
Sujana Rao made her directorial debut with the critically acclaimed film Gamanam the previous year, a film produced by noted cinematographer VS Gnanashekar. Gamanam was an anthology film . Gamanam, which had dialogues by noted writer Sai Madhav Burra, was in the news for its music by Ilaiyaraaja. Now, the director-producer duo is all set to reunite for another film. the cinematographer will bankroll his second feature film under Kali Productions. The film will be formally launched in the coming weeks. The cast, crew and other details will be announced…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ నిర్మాణంలో త్వరలో రెండో చిత్రం ప్రారంభం!
గమనం సినిమాతో నిర్మాతగా మారిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ త్వరలో తన బ్యానర్ కాళీ ప్రొడక్షన్స్ ద్వారా రెండో సినిమాను ప్రారంభించనున్నారు. గమనం చిత్ర దర్శకురాలు సుజనా రావ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. గమనం చిత్రం విమర్శకుల ప్రసంశలు పొంది మంచి చిత్రంగా నిలిచింది. జ్ఞానశేఖర్ నిర్మించబోయే నూతన చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. విఎస్.జ్ఞానశేఖర్ దర్శకుడు క్రిష్ తో కలిసి మణికర్ణిక, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జవాల్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో ఐబి 71 చిత్రానికి వర్క్ చేస్తున్నారు అలాగే తమిళ్ లో జయం రవితో ఒక సినిమా చేస్తున్నారు. సెలెక్టెడ్ గా…
‘సింబా’లో ప్రకృతి తనయుడిగా జగపతిబాబు
రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబా ను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.…
‘ఎఫ్3’ తొమ్మిది రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు : ‘ఎఫ్3’ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ‘ఫన్’టాస్టిక్ ఈవెంట్
”ఎఫ్ 3 విడుదలై ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా దూసుకెల్తుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది” అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్…
టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ లోని నిరుపేద కళాకారులకు 101 ప్లాట్లు ఇచ్చిన దాత వివికె వి.విజయ్ కుమార్
దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు అన్నాడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,విజన్ వివికే వి.విజయ్ కుమార్ గారు టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ ను ఉచితంగా అందిస్తున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది.సాంసృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సభకు ముఖ్య అతిధులు వచ్చిన సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యే గోపీనాథ్, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంకా వీరితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి,జాయింట్ లేబర్ కమీషనర్ గంగాధర్,బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, నటులు జాకీ, హరిత , ధనలక్ష్మి,, కల్పన, సుష్మ,సింగర్స్,…
భీమ్లానాయక్ దర్శకుడి చేతుల మీదుగా ‘దర్జా’ పాట విడుదల
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ‘వెళ్లిపోకే..’ పాటను తాజాగా భీమ్లానాయక్ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్…
సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ – పూజా హెగ్డే – పూరీ జగన్నాథ్- పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్ ‘జేజీఎం’ షూటింగ్ ప్రారంభం
సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “‘జేజీఎం”. బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పూరీ కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం. పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది.…
Super star The Vijay Deverakonda, Pooja Hegde, Puri Jagannadh, Puri Connects & Srikara Studios’ ‘JGM’ First Shoot Schedule Commences!
The game changing duo- Super star The Vijay Deverakonda and path breaker ace director Puri Jagannadh’s second collaboration “JGM” is going to be an action-drama big ticket pan India entertainer releasing in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. This is dream project of director Puri Jagannadh who also penned story, screenplay and dialogues. Jointly produced by Charmme Kaur, Vamshi Paidipally under Puri Connects and Srikara Studios Production, Pooja Hegde joins the stellar cast and this marks her first collaboration with The Vijay Deverakonda. The makers commence with the first shoot…
