ZEE5 new web series ‘Recce’ is a massive hit : The crime thriller clocks 40 million streaming minutes so far

ZEE5 new web series 'Recce' is a massive hit : The crime thriller clocks 40 million streaming minutes so far

Hyderabad, June 22nd, 2022: ZEE5 is not just an OTT platform. It’s more than that. It has always been dishing out the best in terms of content. Its content has touched millions of hearts. Without limiting itself to a genre, ZEE5’s offerings have belonged to various formats: cinema, original movies, and web series. ZEE5’s recent web series such as ‘Oka Chinna Family Story’ and ‘Gaalivaana’ have been vastly sought-after by the audience. And now, ‘Recce’ is going very strong less than a week into its release. The crime thriller ‘Recce’…

It is ‘Pelli SandaD’ time with ZEE5 : Blockbuster musical rom-com is set to stream from June 24

Blockbuster musical rom-com is set to stream from June 24

Hyderabad, 22nd June 2022: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. The beloved OTT platform has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. In recent months, it has brought out post-theatrical releases such as ‘RRR’, ‘Bangarraju’, ‘Rowdy Boys’, ‘Varudu Kaavalenu’, and many more. And now, ZEE5 is all set to stream the…

రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’

UooAntavamama uoouoo antava movie pressmeet

శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న చిత్రం “ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటల షూట్ కొరకు కాశ్మీర్ కు వెళుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల మధ్య టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ లు “ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ” చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ…

త్వరలో ‘నవ రాగరస’ : షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

త్వరలో 'నవ రాగరస' : షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భం…ఒకరోజు ముందస్తుగా సంగీత ప్రియులకు శుభవార్త అందించారు ప్రముఖ వేణు గాన విద్వాంసులు, సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజు! సెవెన్ నోట్స్ మీడియా సంస్థ ఆధ్వర్యం లో నవ రాగరస అనే టివి ప్రోగ్రామ్ షో రీల్ ను సోమవారం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు లాంఛనం గా విడుదల చేశారు. అలాగే సెవెన్ నోట్స్ యు ట్యూబ్ ఛానెల్ ను కూడా ఆయన ఆవిష్కరించి అభినందించారు. తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వం వహిస్తున్న నవ రాగరస కార్యక్రమం త్వరలో ఈటివి లో ప్రతి ఆదివారం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమానికి రూపకర్త ప్రముఖ సినీ నేపధ్య గాయని మణి నాగరాజు. మురళీధర్ కేసరి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన గాయకులు, సంగీతజ్ఞులు పాల్గొనే ఈ కార్యక్రమం శాస్త్రీయ,…

*’కొండా’ సినిమా చూశాక ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందని ఆశిస్తున్నా – ప్రీ రిలీజ్ వేడుకలో కొండా సురేఖ* – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –   కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ…

S.S. Rajamouli launches the trailer of Anya’s Tutorial

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ విడుదల చేసిన ఎస్.ఎస్.రాజమౌళి

– aha to premiere the Cyber-Horror web series on 1st July 2022 – – Anya’s Tutorial marks the first collaboration of aha and Arka Media – Hyderabad, 18th June:Fear will have a new address as aha; the 100% Telugu OTT platform adds a new hue to its entertainment bouquet, a bone-chilling Cyber-horror series titled Anya’s Tutorial. The series teaser, launched by Prabhas, has already ignited the curiosity of Telugu audiences across the globe. S.S. Rajamouli launched the trailer of Anya’s Tutorial, which features Regina Cassandra and Nivedhithaa Satish in the…

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ విడుదల చేసిన ఎస్.ఎస్.రాజమౌళి

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ విడుదల చేసిన ఎస్.ఎస్.రాజమౌళి

– రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌ – జూలై 1న విడుద‌ల‌ దెయ్యాలు అస‌లు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భ‌యం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌స్తే? ఎప్పుడూ ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆర్కా మీడియా, ఆహా స‌రికొత్త హార‌ర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర‌, నివేదితా స‌తీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమ్ చేయ‌నుంది. భ‌యానికి మ‌రో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా చూడ‌ని ఒక స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మ‌నంద‌రి…

ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక : హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ

Sumanth-Ashwin interview

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో ఇంటర్వ్యూ…  ప్రశ్న: సుమంత్ అశ్విన్ గారూ… మీరు హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ విడుదలై జూలై 20కి పదేళ్లు. అలాగే, 30న మీ పుట్టినరోజు. మీ ప్రయాణం, కొత్త నిర్ణయాల గురించి… సుమంత్ అశ్విన్: నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి.…

Virata Parvam Movie Review : స‌రికొత్త ప్ర‌ణ‌య‌గాథ‌!

Virata Parvam Movie Review : స‌రికొత్త ప్ర‌ణ‌య‌గాథ‌!

చిత్రం : విరాట‌ప‌ర్వం విడుదల తేది : 17 జూన్, 2022 రేటింగ్ : 3.75/5 ర‌చ‌న‌ – దర్శ‌క‌త్వం : వేణు ఊడుగుల నటీనటులు: రానా, సాయిప‌ల్ల‌వి,నందితాదాస్‌, ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనావాహెబ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, రాహుల్ రామ‌కృష్ణ, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత: సుధాక‌ర్ చెరుకూరి స‌మ‌ర్ప‌ణ :సురేష్‌బాబు నిర్మాణ సంస్థ‌లు : సురేష్ ప్రొడ‌క్షన్స్‌ – శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌ వెరైటీ కథలు.. విభిన్నమైన పాత్రలతో రొటీన్ కి బిన్నంగా సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు హీరో దగ్గుపాటి రానా. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా…

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ : హీరోయిన్ మెహర్ చాహల్ ఇంటర్వ్యూ..

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా '7 డేస్ 6 నైట్స్' : హీరోయిన్ మెహర్ చాహల్ ఇంటర్వ్యూ..

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించారు. ప్రశ్న: మీ గురించి చెప్పండి… మెహర్ చాహల్: నేను అస్సాంలో జన్మించాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. అందువల్ల, దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చివరకు, ముంబైలో సెటిల్ అయ్యా. వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులతో…