యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది. తాజాగా జరిగిన షూటింగ్ లో విశాల్ కు గాయాలు కావడం, ఫైట్ సీక్వెన్స్‌ల కోసం భారీ వీఎఫ్ఎస్ వర్క్ కారణంగా ఈ చిత్రం విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న ‘లాఠీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో…
Month: July 2022
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri, SLV Cinemas’ Ramarao On Duty Theatrical Trailer On July 16th
The most awaited mass action thriller Ramarao On Duty starring mass maharaja Ravi Teja under the direction of debutant Sarath Mandava is all set for a grand release worldwide on 29th of this month. Sudhakar Cherukuri is making the movie grandly under SLV Cinemas and RT Teamworks. The team is leaving no stone unturned to promote the movie vigorously and make it biggest blockbuster in Ravi Teja’s career. The promotional material of the movie too is receiving superb response from audience of all sections. Here comes big update from the…
జూలై 16న మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ని రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలపడానికి చిత్ర యూనిట్ అన్ని విధాల భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిత్ర నిర్మాతల నుండి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 16న.. అంటే మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో…
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ‘అనుకోని ప్రయాణం’ నుండి ఫస్ట్ సింగల్ ఏకథను లాంచ్ చేసిన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్
ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ఏకథను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు మధు కిరణ్ ఆకుట్టునే సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. ”ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు శివ, కోటి గారి దగ్గర తొమ్మిదేళ్ళు పని చేశారు. సంగీత ద్ఫర్శకుడిగా శివ మంచి విజయాలు అందుకోవాలి. పాటకు ఆక్సిజన్…
థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ‘ది వారియర్’ తీశాం, ఇందులో ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది : హీరో రామ్ ఇంటర్వ్యూ
పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: రామ్ గారూ… ‘ది వారియర్’ ట్రైలర్ బావుంది. ఈ కథ కంటే ముందు కొన్ని కథలు రిజెక్ట్ చేశానని చెప్పారు. ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి? రామ్: పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని…
‘సీతా రామం’ చిరకాలం నిలిచిపోతుంది : గాయకుడు ఎస్పీ చరణ్ ఇంటర్వ్యూ
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఓహ్ సీతా, ఇంతందం ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఈ రెండు పాటలని అద్భుతంగా ఆలపించారు. ఆయన వాయిస్ సంగీత ప్రియులని మెస్మరైజ్ చేస్తోంది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఎస్పీ చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సీతా రామం’ చిత్ర విశేషాలివి… # సీతారామం పాటల కోసం మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం ఎలా…
ఈ నెల 21 నుంచి ‘పరంపర’ సీజన్ 2 ప్రారంభం
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు.…
శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఘోస్ట్’ ఫస్ట్ పోస్టర్ విడుదల
కన్నడ ప్రజలు ఎంతో అభిమానించే స్టార్ హీరో, Karunada Chakravarthy Dr శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’. అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘ఘోస్ట్’ చిత్రం ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. కన్నడ లో ఇలాంటి తరహా చిత్రం వచ్చి చాల కలం అవడం శివరాజ్ కుమార్ ని ఈ చిత్రం చేసేలా ఇన్స్పైర్ చేసింది. ఈ చిత్ర క్లైమాక్స్, ఎంతో కొత్త…
The Intriguing First Poster Of King Of All Masses Shivarajkumar’s GHOST Is Out On His Birthday !!!
Karunada Chakravarthy Shivarajkumar’s latest is an Action Heist Thriller titled ‘Ghost’ which will be made as a pan India film in Kannada, Tamil, Telugu, Hindi, Malayalam languages with actors from across all industries. Blockbuster ‘Birbal’ fame Srini is Directing this film while Prominent production house Sandesh Productions helmed by politician and producer Sandesh Nagraj is bank-rolling this exciting project in a prestigious manner. ‘Ghost’ is being made in a very interesting genre, Action heist thriller. It’s been a while a heist film was made in Kannada is what intrigued Shivarajkumar.…
‘గార్గి’ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది : సాయి పల్లవి
సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… -గార్గి మూవీ కథ బాగా నచ్చింది. తండ్రీ కూతుర్ల అనుబంధం చుట్టూ సాగే కథ. న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే తెరపై కనిపిస్తాయి. అందుకే అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలి? ఎంత చేయాలి? ఎంత వరకు చేయవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాను. -నేను ఇది వరకు ఫిదా, లవ్ స్టోరి, విరాటపర్వం సినిమాల్లో తండ్రి, కూతుళ్ల కథలో నటించాను. కానీ గార్గీ సినిమాలో…