అన్ని రకాల జోనర్ లో అందరికి నచ్చే కథలు తీయాలన్నదే నా ఇంటెన్షన్ : దర్శకుడు రవి కిరణ్ కోలా ఇంటర్వ్యూ

అన్ని రకాల జోనర్ లో అందరికి నచ్చే కథలు తీయాలన్నదే నా ఇంటెన్షన్ : దర్శకుడు రవి కిరణ్ కోలా ఇంటర్వ్యూ

‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా తాజాగా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ రోజు తన బర్త్ డే ను పురస్కరించుకొని తను చేయబోయే ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించిన విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… -మాది ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం మండలంలోని భద్రవరం అనే చిన్న విలేజ్. చిన్నప్పటి నుండి నాకు సినిమాపై వున్న ప్యాషన్ తో చిత్ర దర్శకుడు అవ్వాలనే కోరికతో 2016 లో హైదరాబాద్ రావడం జరిగింది.సినీ ఇండస్ట్రీ లో నాకు ఎక్కువగా పరిచయాలు లేనందున నేను రాసుకున్న కథను చెప్పడానికి ప్రయత్నం చేసే వాన్ని. ఈ క్రమంలో ఒక వ్యక్తి మూడు నెలల్లో సినిమా స్టార్ట్ అవుతుంది మంచి…

అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎసిఎఫ్)” వెబ్సైట్ ప్రారంభం

అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎసిఎఫ్)" వెబ్సైట్ ప్రారంభం

ఈరోజు (20/07/2022) “అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎ.సి.ఎఫ్)” వెబ్సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా “ఎ.సి.ఎఫ్” వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మంత్రి గారి చేతులమీదుగా వెబ్సైట్ ఆవిష్కరణకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ గార్లకు కృతఘ్నత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.

Actor Sonu Sood helps 7 month-old from Karimnagar with liver transplant surgery

Actor Sonu Sood helps 7 month-old from Karimnagar with liver transplant surgery

Actor-humanitarian Sonu Sood has helped seven-month-old Mohammad Safan Ali, a native of Karimnagar, to undergo a liver transplant surgery successfully. The treatment was performed at Aster Medcity Hospital, Kochi in Kerala. Safan Ali is the first patient to be treated for the Second Chance Initiative launched by Aster Volunteers in association with Bollywood star Sonu Sood. Safan Ali was brought to Aster in Kochi when he was four months old. He was diagnosed with Biliary Atresia, a rare condition in medical parlance. The ailment subsequently led to liver failure. Following…

హీరో శ్రీకాంత్ చేతులమీదుగా ‘రుద్రవీణ’ లోని ‘బంగారు బొమ్మ’ పాట విడుదల

హీరో శ్రీకాంత్ చేతులమీదుగా 'రుద్రవీణ' లోని 'బంగారు బొమ్మ' పాట విడుదల

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ”. ఈ చిత్రం లోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం.. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి విల్ల సినిమాస్ బ్యానర్ పై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మించిన “రుద్రవీణ” టైటిల్ చాలా బాగుంది ఈ టైటిల్ మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన టైటిల్ .ఈ టైటిల్ చిరంజీవి అన్నయ్యకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటి సినిమాలోని పాటలు ఎంతో మ్యూజికల్ హిట్ గా నిలిచి…

‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం 95 బ్యాక్‌డ్రాప్‌ ని అద్భుతంగా రిక్రియేట్ చేశాం : ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ఇంటర్వ్యూ…

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాహి సురేష్ పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి… # ఆర్ట్ డైరెక్టర్ గా మీ కెరీర్ ఎలా మొదలైయింది ? -‘భైరవ ద్వీపం’ చూసిన తర్వాత ఆర్ట్ విభాగంపై ఇష్టం పెరిగింది. ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది,. సినీ పరిశ్రమలో తెలిసినవారి ద్వారా ఆర్ట్ విభాగంలో చేరారు. నా అదృష్టవశాత్తూ భైరవదీపం చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన పేకేటి…

‘ద్రౌపది’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

drowpadi movie first look

చతురశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్, శ్రీ సంతోషి మా క్రియేషన్స్ బ్యానర్లపై ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!’ చిత్ర ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తోన్న చిత్రం ‘ద్రౌపథి’. ‘నాకు కూడా ఐదుగురే’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. చిత్రయూనిట్ మరియు ఇంకా హాజరైన అతిథులు సంయుక్తంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటి అక్సాఖాన్, నటుడు రాజేంద్ర, విజయానంద్, సైదా చారి, వెంకట్, సీతారాం, వినయ్, సిరికొండ, ఆరూష్, మోక్షిత తదితరులు హాజరై.. సినిమా ఘన…

వరద బాధితుల సహాయార్థం మంత్రి కెటిఆర్ కు 2 లక్షల రూపాయలను అందజేసిన ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ మూవీ టీమ్

Nachhindhi-Girlfriend-team-with-KTR

ఖమ్మం జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు “నచ్చింది గర్ల్ ఫ్రెండ్” సినిమా నిర్మాత అట్లూరి నారాయణరావు సినీ హీరో ఉదయ్ శంకర్ తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ని కలిసి రూ. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు తమ వంతు భాధ్యతగా విరాళం అందజేసినందుకు కేటీఆర్ నిర్మాత అట్లూరి నారాయణ రావు , సినీ హీరో ఉదయ్ శంకర్, తాడికొండ సాయికృష్ణ, వీరపనేని శివ చైతన్య తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కె టి ఆర్ మాట్లాడుతూ… ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయటం సాటి మనిషిగా మన కర్తవ్యం. ప్రజల సహకారం వల్లే సినీ రంగం ఈ స్ధాయిలో ఉందని, వరద బాధితులను ఆదుకునేందుకు…

‘సీతారామం’ నుండి ‘కానున్న కళ్యాణం’ పాట గ్రాండ్ లాంచ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మెస్మరైజింగ్ లైవ్ ఫెర్ఫామెన్స్

'సీతారామం' నుండి 'కానున్న కళ్యాణం' పాట గ్రాండ్ లాంచ్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మెస్మరైజింగ్ లైవ్ ఫెర్ఫామెన్స్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ ‘కానున్న కళ్యాణం’ పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది. ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి,…

ఇంద్రసేన హీరోగా సాప్పని బ్రదర్స్‌ పాన్‌ ఇండియా ఫిలిం ‘శాసనసభ’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ఇంద్రసేన హీరోగా సాప్పని బ్రదర్స్‌ పాన్‌ ఇండియా ఫిలిం ‘శాసనసభ’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ఇంద్రసేన హీరోగా ఐశ్వర్యరాజ్‌ హీరోయిన్‌గా డా.రాజేంద్రప్రసాద్‌, సోనియ అగర్వాల్‌, హెబ్బాపటేల్‌, పృథ్వీరాజ్ కీలకపాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న పాన్‌ ఇండియా పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో సాబ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై సాప్పని బ్రదర్స్‌గా పాపులరైన తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌పోస్టర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ‘ఈ చిత్ర కథానాయకుడు ఇంద్రసేన 12 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం మంచి సెటప్‌ కుదిరింది. ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్‌ అందరికి మంచి…

Interview : Dil Raju : ‘థాంక్యూ’లో చైతన్య ఎక్స్ ట్రార్డినరీగా చేశాడు : నిర్మాత దిల్‌రాజు

Interview : Dil Raju

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలకానుంది.. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. – నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలను నా లైఫ్ తో పోల్చుకోలేదు. ఇప్పుడు థాంక్యూని పోల్చుకున్నాను.- రైటర్‌ రవి నాలుగేళ్ల క్రితం ఈ స్టోరీని నెరేట్‌ చేశారు. నాకు అందులో పాయింట్‌ బాగా నచ్చింది. లైఫ్‌లో థాంక్యూ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. – ఎక్కడో స్టార్ట్ అయిన నా లైఫ్‌లో ఆటో మొబైల్స్…