I’m Dedicating Liger To All My Fans, Aag Lagaa Denge: The Vijay Deverakonda

I’m Dedicating Liger To All My Fans, Aag Lagaa Denge: The Vijay Deverakonda

The Vijay Devarakonda’s most-awaited Pan India film Liger trailer was released today at Sudarshan theatre in Hyderabad. Crowd was attended in huge numbers and it was like celebrations at the venue. Meanwhile, the trailer is like a blast on social media, trending Top on YouTube and all social media platforms. It has become a topic of discussion along with Vijay’s hardwork and Puri’s taking. The expectations are same across the country and it will be a blast of Pan-India Debut for Vijay for sure. Vijay Deverakonda, Puri Jagannadh, Ananya Pandey,…

వరుస సినిమాలతో ప్రేక్షకుల ప్రశంశలు పొందుతున్న యువ హీరో రాహుల్ విజయ్

RahulVijay

“కుడి ఎడమైతే” వెబ్ సిరీస్ లో అమలాపాల్ తో పోటీ పడి నటించి ప్రేక్షకుల ప్రశంశలు పొందాడు హీరో రాహుల్ విజయ్. తాజాగా తను నటిస్తున్న సినిమాల జాబితా చూస్తుంటే చాలానే ఉన్నాయి అనిపిస్తుంది. కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యత నిస్తూ సరైన కథలు సెలెక్ట్ చేసుకుంటున్న రాహుల్ నిర్మాతల హీరో అనిపించుకొంటూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. తను తాజాగా తను నటించిన ‘పంచతంత్రం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.‘ ఈ సినిమాను టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మించారు . ఇందులో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే “తెల్లవారితే గురువారం” సినిమా చేసిన మణికాంత్ జెల్లి దర్శకత్వంలో ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్…

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్ రిలీజ్.. టాప్ ట్రెండింగ్ లో పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ట్రైలర్

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్) ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్ రిలీజ్.. టాప్ ట్రెండింగ్ లో పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ట్రైలర్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. అలాగే థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు.…

‘పరంపర’ సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు : శరత్ కుమార్

'పరంపర' సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు : శరత్ కుమార్

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ లో నటించిన అనుభవాలను తెలిపారు నటుడు శరత్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. – నేను కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా…

First Shade From ‘Vikky The Rockstar’ Unveiled

First Shade From 'Vikky The Rockstar' Unveiled

Vikram and Amrutha Chowdary are playing the lead roles in the upcoming unique musical romantic entertainer ‘Vikky The Rockstar’ being directed by CS Ganta. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film with high production values under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers. Shades Of Rockstar will be witnessed as a series of glimpses showing different shades of the protagonist will be revealed. Here’s the First Shade. The glimpse shows the Rockstar briefing about the significance of…

విజువల్ ట్రీట్‌గా ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ షేడ్

THE ROCK STAR MOVIE

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం..…

నిత్యా మీనన్‌ పెళ్లికి సిద్దమైందా?

Nitya-menon

ఈ మధ్య తరచుగా నటి నిత్యా మీనన్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ పలు మలయాళ వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ చానల్లో వస్తున్న కథనాలు హాట్ హాట్ గా సోషల్ మెడియలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఈ బ్యూటీ ఆ వార్తలను లైట్ గానే తీసుకుంది. పట్టించుకుంటే మరింత ఎక్కువగా వైరల్ అవుతాయని భావించిందేమో.. అయితే.. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ పెళ్లి ప్రశ్నే గుప్పుమంది. దీనితో ఇక లాభం లేదనుకున్న నిత్యా మీనన్‌ తన పెళ్లి వార్తలపై ఘాటుగానే స్పందించింది. ఇవన్నీ వట్టి పుకార్లేనని, వీటిలో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో దీనిపై నిత్యా స్పందిస్తూ.. ‘చాలాకాలంగా నా పెళ్లి అంటూ…

దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల

Bhumika-Chawla in seetharamam movie

యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా…

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ ‘హత్య’ మోషన్ పోస్టర్

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ 'హత్య' మోషన్ పోస్టర్

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. లీలను ఎవరు హత్య చేశారు అనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండటం…

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి ‘గుంతలకడి గురునాధం’గా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి 'గుంతలకడి గురునాధం'గా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ‘గుంతలకడి గురునాధం’ అనే పాత్రలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది. అంతేకాదు ఆయన పాత్రకు ‘ఇగో కా బాప్’ అనే క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా వుంది. ‘ఇగో కా బాప్’ క్యాప్షన్ కి…