సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. జూలై 22న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుందని నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో జూలై 22న విడుదలైన ‘దర్జా’ చిత్రం మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు మాకు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా…
Month: July 2022
THE RUSSO BROTHERS ON THEIR LOVE FOR INDIA, DHANUSH, AND THE GRAY MAN!
The dynamic director-duo, Anthony and Joe Russo, along with Dhanush, met with the Indian press and spoke about The Gray Man at a press conference in Mumbai earlier today Mumbai, 21 July, 2022- Legendary filmmakers Anthony and Joe Russo, are in India to promote their highly anticipated action spectacle on Netflix- The Gray Man, starring Ryan Gosling, Chris Evans, Ana De Armas with Dhanush, who is also accompanying The Russo Brothers on their India Tour. While talking about the making of the film at the press conference that was held…
‘ది గ్రే మాన్’ ప్రెస్ మీట్ లో ఇండియా, ధనుష్ పై తమ అభిమానం పంచుకున్న రూసో బ్రదర్స్!!
హాలివుడ్ యాక్షన్ దర్శకులు రూసో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘ది గ్రే మాన్’ దర్శకులు, ధనుష్ తో ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రూసో బ్రదర్స్ మాట్లాడుతూ, “ఇండియా లో సినిమాలకి దొరికే ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి సినీ ప్రేక్షకుల కోసం ‘ది గ్రే మాన్’ ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం లో ధనుష్ యాక్షన్ మీకు చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అతనంటే మాకు అమితమైన అభిమానం, గౌరవం, భవిష్యత్తు లో వీలైతే మళ్ళీ కలిసి పని చేయాలనుకుంటున్నాం” అన్నారు. ధనుష్…
‘మీలో ఒకడు’ చిత్రానికి పాజిటివ్ టాక్ !
టాలీవుడ్‌లో మరో సినిమా హిట్ కొట్టింది. శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ”మీలో ఒకడు”. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా (శుక్రవారం) విడుదలై థియేటర్‌లలో సందడి చేస్తోంది. ఫస్ట్ డే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాద్ మూసాపేట్ లక్ష్మీకళా థియేటర్ వద్ద ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించడంతో, చిత్రయూనిట్ టీం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్ ల నుంచి పాజిటివ్ సొంతం చేసుకోవడంతో సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కుప్పిలి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మీలో ఒకడు’ ఒక మంచి మెసెజ్ ఇచ్చిందంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకుని U/A…
ZEE5’s ‘Maa Neella Tank’ streams to a thumping response
ZEE5’s ‘Maa Neella Tank’ streams to a thumping response This Sushanth-Priya Anand starrer clocks 50 million streaming minutes Hyderabad, 21st July 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama…
హై ఫైవ్ మూవీ రివ్యూ..
నటీనటులు : అమ్మా రాజశేఖర్, మన్నారా చోప్రా, ముక్కు అవినాష్, జాస్మిన్, ప్రణాళి, త్రిపాఠి, త్రిష డైరెక్టర్ : అమ్మా రాజశేఖర్ సంగీతం : ఎస్ థమన్ , JD జాజ్ ప్రొడ్యూసర్ :రాధా రాజశేఖర్ ఎడిటర్ : హరిఎన్టీఆర్ డి ఓ పి : S.S ముజీర్ బ్యానర్: రాధా క్యూబ్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి దర్శకత్వం వైపు అడుగులు వేశారు అమ్మా రాజశేఖర్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. గోపిచంద్ రణం, రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షోలో ఇతర సభ్యులతో పాటు 2020 సెప్టెంబరు 6న పాల్గొన్నాడు.ఈ క్రమంలో మళ్ళీ ఆయన దర్శకత్వం వహించిన సినిమా హై ఫైవ్. మరి మంచి…
హై ఫైవ్ మూవీ రివ్యూ..
నటీనటులు : అమ్మా రాజశేఖర్, మన్నారా చోప్రా, ముక్కు అవినాష్, జాస్మిన్, ప్రణాళి, త్రిపాఠి, త్రిష డైరెక్టర్ : అమ్మా రాజశేఖర్ సంగీతం : ఎస్ థమన్ , JD జాజ్ ప్రొడ్యూసర్ :రాధా రాజశేఖర్ ఎడిటర్ : హరిఎన్టీఆర్ డి ఓ పి : S.S ముజీర్ బ్యానర్: రాధా క్యూబ్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి దర్శకత్వం వైపు అడుగులు వేశారు అమ్మా రాజశేఖర్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. గోపిచంద్ రణం, రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షోలో ఇతర సభ్యులతో పాటు 2020 సెప్టెంబరు 6న పాల్గొన్నాడు.ఈ క్రమంలో మళ్ళీ ఆయన దర్శకత్వం వహించిన సినిమా హై ఫైవ్. మరి మంచి…
Darja movie Telugu review : అనసూయ భరద్వాజ్ ‘దర్జా’గా అదరగొట్టింది!
By M.D ABDUL – Tollywoodtimes చిత్రం : దర్జా స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్ విడుదల తేది : 22 జూలై – 2022 రేటింగ్ : 3.75/5 నటీనటులు: సునీల్, అనసూయ, ఆమని, షఫీ, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు. నిర్మాత: శివశంకర్ పైడిపాటి నిర్మాణం: పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణ: డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ అండ్ కో ప్రొడ్యూసర్: రవి పైడిపాటి కెమెరా: దర్శన్ సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్ఆర్ వర్మ, కథ: నజీర్ మాటలు: పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్ స్క్రిప్టు కో – ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,…
‘థాంక్యూ’ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి.. మ్యూజికల్ కాన్సర్ట్ లైవ్‌లో యువ సామ్రాట్ నాగ చైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం మీ కాలేజ్‌కు వచ్చి షూటింగ్ చేశాను. ఇక్కడకు మళ్లీ రావడం నాకు ఆనందంగా ఉంది. కాలేజ్ ఈవెంట్స్‌కు వచ్చినప్పుడు నేను ఎక్కువ జెలసీగా ఫీలవుతుంటాను. ఎందుకంటే ఈ కాలేజ్ లైఫే అసలు లైఫ్. స్కూల్, కాలేజ్ లైఫ్ మనకు ఎంతో నేర్పిస్తుంది. కానీ మనం దాన్ని అప్పుడు రియలైజ్ అవ్వం. కానీ ఓ పదేళ్ల తరువాత అర్థమవుతుంది. ఈ…
ప్రేక్షకులకు క్వాలిటీ చిత్రాన్నిఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు : ‘దర్జా’ నిర్మాతలు
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి చెప్పిన ‘దర్జా’ చిత్ర విశేషాలివే.. -ఈ స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి ఇలా అనుకున్నాం. తర్వాత జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. అందరూ ఓకే అనుకున్నాం. అలా అనసూయగారు ఈ ప్రాజెక్ట్‌లోకి…