ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Nara-Rohith-Birthday Celebreations

హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా నేడు (జూలై 25)న బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలతో పాటు, అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ హాజరై కేక్ కట్ చేసారు, ఈ కార్యక్రమంలో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు ,నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు…

హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళాకి విశేష స్పందన…తక్కువ పెట్టుబడితోనే సొంత వ్యాపారం: యాక్టర్ అభినవ్ సర్ధార్

హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళాకి విశేష స్పందన...తక్కువ పెట్టుబడితోనే సొంత వ్యాపారం: యాక్టర్ అభినవ్ సర్ధార్

యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా లో చాలా మంది యువత పాల్గొన్నారు వారి తో పాటు చాలామంది సినీ తారలు మరియు సినిమా యాక్టర్స్ తో పాటు ముఖ్య అతిధిగా గ‌జ‌ల్ శ్రీనివాస్ పాల్గొని యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ సర్దార్ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. నగరంలో నిర్వ‌హించిన హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా చాలా ఆకట్టుకుంది. హైదరాబాదీ చాయ్ అడ్డా చైర్మన్ అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎంతో మంది బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. జాబ్ కన్నా.. సొంత వ్యాపారం చేయడం మేలని భావిస్తున్నారు. కాని ఇనెస్ట్‌మెంట్‌ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ చాయ్ అడ్డా సొంతంగా వ్యాపారం చేయాలన్న యువతకి…

‘డై హార్డ్ ఫ్యాన్స్’ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌!

'డై హార్డ్ ఫ్యాన్స్' మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌!

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం డై హార్డ్ ఫ్యాన్. ఈ చిత్రం లో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్ర‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో చాలా బాగా న‌టించి మొప్పిచారు. ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది. సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు.…

‘సీతారామం’ లార్జన్ దెన్ లైఫ్ స్టోరీ : దర్శకుడు హను రాఘవపూడి ఇంటర్వ్యూ…

'సీతారామం' లార్జన్ దెన్ లైఫ్ స్టోరీ : దర్శకుడు హను రాఘవపూడి ఇంటర్వ్యూ...

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు హను రాఘవపూడి పంచుకున్న ‘సీతా రామం’ చిత్ర విశేషాలివి… # మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రయాణం ఎలా అనిపించింది ? పదేళ్ళలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ? – మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు…

ప్రతి ఒక్కరినీ తమ గ్రామానికి తీసుకెళ్లే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం షూటింగ్ పూర్తి

“భీమదేవరపల్లి బ్రాంచి ” ఇది ఆర్గానిక్ గ్రామీణ చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను”Neorealism” జానర్లో నిర్మిస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి.. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది… కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్& సాంగ్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప, అంజి బాబు,రాజవ్వ, శుభోదయం…

‘బ్యూటీఫుల్ గర్ల్’ ఫస్ట్ లుక్ విడియో పోస్టర్ ను విడుదల చేసిన అనుపమ పరమేశ్వరన్

'బ్యూటీఫుల్ గర్ల్' ఫస్ట్ లుక్ విడియో పోస్టర్ ను విడుదల చేసిన అనుపమ పరమేశ్వరన్

బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తున్న తాజా చిత్రం ” ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్యూటిఫుల్ గర్ల్ ” చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ రోజు మొదటి సారిగా “బ్యూటిఫుల్ గర్ల్” సినిమా ఫస్ట్ లుక్ విడియో…

Anupama Parameswaran unveils first look poster of ‘the story of… A BEAUTIFUL GIRL’

Anupama Parameswaran unveils first look poster of 'the story of... A BEAUTIFUL GIRL'

South diva Anupama Parameswaran unveiled the first look poster of the upcoming film ‘the story of… A BEAUTIFUL GIRL’ here in the city. Directed by Ravi Prakash Bodapati, the film features Nihal Kodhaty and Drishika Chander in the lead. Touted to be a light-hearted love story, ”The Story of a Beautiful Girl’ is being bankrolled by Gen’nexT Movies which had produced Charmee Kaur starrer ‘Mantra’ a decade ago. The Gen’nexT banner has another film ‘Butterfly’ starring Anupama. It is going to hit the OTT platform soon. Speaking on the occasion,…

Adirindey Full video Song From Nithiin, Krithi Shetty, Sreshth Movies’ Macherla Niyojakavargam Dropped

Versatile star Nithiin starrer much-awaited mass action entertainer Macherla Niyojakavargam will be gracing the theatres on August 12th. Meanwhile, the team is promoting the movie aggressively. Mahati Swara Sagar provided chartbuster album and first two songs were superhits. The third song Adirindey has been dropped just a while ago. The song by music director Mahati Swara Sagar has a fusion of western touch to this foot-tapping mellifluous number. The singing is superb and the music is easy to the ears. The lyrics are catchy. The protagonist requests his love interest…

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి ‘అదిరిందే’ పూర్తి వీడియో సాంగ్ విడుదల

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి 'అదిరిందే' పూర్తి వీడియో సాంగ్ విడుదల

వెర్సటైల్ హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుంతం చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట ‘అదిరిందే’ పాట తాజాగా విడుదలైంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్ తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. పాట వినిపించిన విధానం చెవులకింపుగా వుంది. పాటలో నితిన్, కృతి శెట్టిలా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీస్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స మూమెంట్స్ అలరించాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది. మాచర్ల ఆల్బమ్‌లో మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్ చేరిందని ఈ పాట చూస్తే అర్ధమౌతుంది. కృతి శెట్టి,…

రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం : ‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరోయిన్ రజిషా విజయన్ ఇంటర్వ్యూ…

రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం : రామారావు ఆన్ డ్యూటీ' హీరోయిన్ రజిషా విజయన్ ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోశరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో చిత్ర హీరోయిన్స్ లో ఒకరైన రజిషా విజయన్ పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి.. # రామారావు ఆన్ డ్యూటీ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? – దర్శకుడు శరత్ గారు నేను తమిళ్ లో చేసిన ‘కర్ణన్’ సినిమా చూసి నాకు కాల్ చేసి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రామారావు ఆన్ డ్యూటీ లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా.…