విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా…
Month: July 2022
Dhanush’s first look poster of Sir/Vaathi on his birthday eve leaves his fans in a tizzy
National award-winning actor Dhanush’s Telugu-bilingual Sir/Vaathi, written and directed by Venky Atluri, is nearing completion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the prestigious project under Sithara Entertainments, Fortune Four Cinemas. Srikara Studios presents the film. Samyuktha Menon plays the female lead. A title reveal video of the bilingual, calling the film an ambitious journey of a common man caught the attention of many, hinting at a unique, intriguing campus tale. The title posters contributed to the excitement of Dhanush’s fans. On the eve of Dhanush’s birthday, the makers…
ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ తొలి ప్రచార చిత్రం వచ్చేసింది!!
– ధనుష్ పుట్టినరోజు (28, జూలై) సందర్భంగా వీడియో చిత్రం విడుదల – వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణం – ‘సార్’ అక్టోబర్ లో విడుదల – తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ అభిమానుల ఆనందం ‘సార్’.. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) మరియు శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారీ చిత్రంలో… . ఇటీవల”యాన్ యాంబిషియస్ జర్నీ…
అజిత్ కుమార్ సినిమాలో అజయ్ !
ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు అజయ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో నటించబోతున్నారు . పుణేలో జరగబోయే తదుపరి షెడ్యూల్ లో అజయ్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు ఈ సినిమాలో అజిత్ కుమార్ తో పాటు మంజు వారియర్ , జాన్ కొక్కెన్ , వీర పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు, అజయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ పూర్తి కానుంది .’ ఏకే 61′ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. నిర్మాత బోణి కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 28న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడిపూడి శ్రీహరి – ‘జెమిని’ శ్రీనివాసుల సంతాప సభ
హైదరాబాద్ :మన నుంచి భౌతికంగా దూరమైన సీనియర్ పాత్రికేయులు, ఆత్మీయులు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు గుడిపూడి శ్రీహరి, మరియు ‘జెమిని’ శ్రీనివాసుల సంతాప సభను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష-కార్యదర్శులు కొండేటి సురేష్ – మసాదే లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 28న గురువారం సాయత్రం 6 గంటలకు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (FNCC)లోని గ్రౌండ్ ఫ్లోర్ బ్యాంకెట్ హాల్లో ఈ సంతాప సభ జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో అత్యంత కీలక పాత్ర పోషించి.. ఫిలిమ్ జర్నలిస్టులకు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ప్రముఖ సినీ పాత్రికేయులలో ఒకరైన గుడిపూడి శ్రీహరి, మరియు ‘జెమిని’ శ్రీనివాసులకు ఘన నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో విధిగా ఫిలిం జర్నలిస్టులంతా పాల్గొనాలని…
మైండ్ బ్లో అయ్యే కేరక్టర్‌లో దీపిక పదుకోనే : సిద్ధార్థ్ ఆనంద్
షారుఖ్ ఖాన్, దీపిక పదుకోనే, జాన్ అబ్రహామ్ నటిస్తున్న పఠాన్ సినిమాకు సంబంధించి ప్రతి సూక్ష్మమైన అంశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది యష్ రాజ్ ఫిల్మ్స్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్‌ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలైన సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన పఠాన్‌లో షారుఖ్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు, జులై 25కి పఠాన్‌ని మొదలుపెట్టి ఆరె నెలలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించిన దీపిక పదుకోనే గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దీని గురించి డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ “దీపిక పదుకోన్ మాసివ్, మాసివ్ స్టార్ (నేను రెండు సార్లు చెప్పాలనుకుంటున్నాను). పఠాన్‌లో ఆమె ప్రెజెన్స్ మరింత ఎగ్జయిటింగ్‌గా, సూపర్బ్ గ్రాండ్‌గా ఉంటుంది. ఇప్పటిదాకా పఠాన్‌లో ఆమె లుక్ ఎవరూ చూడలేదు. అందుకే మేం గ్లింప్స్…
‘Deepika has a fierce role in Pathaan that will blow everyone’s mind!’ : Siddharth Anand
Yash Raj Films has closely guarded every single element of their marquee tentpole Pathaan, starring Shah Rukh Khan, Deepika Padukone and John Abraham. The Siddharth Anand directorial has been riding on tremendous buzz and anticipation and the makers decided to release the first look of SRK in and as Pathaan on June 25, that incidentally marked 30 glorious years of the actor’s incredible career. Today, on July 25th, which marks six months to Pathaan, YRF has released a glimpse of the leading lady of Pathaan and Deepika Padukone is looking…
మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల జన్మదిన వేడుకలు : హర్షం వ్యక్తం చేసిన కైకాల కుటుంబ సభ్యులు
నవరస నటన సర్వము కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి ఈరోజు అనగా సోమవారం రోజు వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో కైకాల సత్యనారాయణ గారి చేత కేక్ కట్ చేయించారు. ఇక ఈ సందర్భంగా గత కొంత నాలుగవయోభారం రీత్యా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న కైకాల సత్యనారాయణ గారికి మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చి త్వరలోనే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారని మా అందరి మధ్యకు వస్తారని ధైర్యం చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చూపిన ఈ చొరవకు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ గారి సోదరుడు ప్రముఖ నిర్మాత కైకాల నాగేశ్వరరావు…
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ తెలుగు ట్రైలర్ విడుదల
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సీతారామం’ థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ‘సీతారామం’ ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం…
‘రామారావు ఆన్ డ్యూటీ’ నాకు చాలా డిఫరెంట్ మూవీ: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు కానుంది. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రవితేజ, శరత్ మండవ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్ , కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రీ…