వెర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వెర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్…

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ డిసెంబర్ 23న విడుదల

రాఘవ లారెన్స్ 'రుద్రుడు' డిసెంబర్ 23న విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా వుంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్…

వాహ్.. సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైలే వేరు!

వాహ్.. సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైలే వేరు! పోలీసుల హీరోయిజం మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసుంటాం. ఖాకీలు అంటే ఎంతో కఠినంగా వుంటారు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం... లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం... వృత్తితో పాటు సేవ చేయడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం...వాళ్ళ చేత ప్రశంశలు అందుకోవడం. ఇది నిజ జీవితంలో కనిపించదు. కానీ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైల్ వేరు. కేవ‌లం ఖాకీ దుస్తుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డం కాదు... పోలీసు వ్య‌వ‌స్థ‌పై వారికి ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం తీసుకురావాల‌నే సంక‌ల్పం ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్ర‌తిచోటా... వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ... ప్ర‌జ‌ల‌చేత‌.. మ‌రోవైపు తాను ప‌నిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని... శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫాలోయింగ్ ప్ర‌జ‌ల్లో ఎంత‌గా వుందంటే... మొన్న జ‌రిగిన హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ అభ్య‌ర్థిగా నిలబడతారు అనేంతగా ఆయన ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం హైద‌రాబాద్ లో ఇంటెలిజెన్స్ శాఖ‌లో ప‌నిచేస్తున్నారు. ఆయ‌న గ‌తంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జమ్మికుంట సీఐగా పనిచేసిన సమయంలో ప్రశాంత్ రెడ్డి అక్కడి యువతలో మంచి స్ఫూర్తిని నింపారు. దానికి తోడు అక్క‌డ‌ నిత్య జనగణమన జాతీయగీతం ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించగా.... దానికి విశేష ఆదరణ లభించింది. ఆయ‌న‌ స్ఫూర్తితో రాష్ట్రంలో పలు చోట్ల నిత్య జనగనమ‌న గీతాలాప‌న‌ కార్యక్రమం నిర్వహించడం మొదలు పెట్టారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు సి.ఐ చేపట్టిన ఈ నిత్య జనగనమ‌న‌తో ఆయన నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. కేంద్ర హోం శాఖ అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని ఆయన భావన. అంతే కాదు మహిళల్లోనూ సేవా స్ఫూర్తి ని తీసుకురావాలని పేదల కోసం పిడికెడు బియ్యం పోగు చేయాలని సూచించగా... దానికి మంచి స్పందన లభించి... మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మరింత పేరు తెచ్చుకున్నారు ఆయన. గతంలో ఆయన పనితీరు చూసి ప్రస్తుత తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... సి.ఐ. పింగళి ప్రశాంత్ రెడ్డికి మంచి పాలోయింగ్ ఉందని, నిత్యం ప్రజల్లో మమేకమై తలలో నాలుకలా వుంటాడని, తాను చెప్పినా ఇంత జనం రాలేరని, ఓ కార్యక్రమంలో ఈటలే స్వయంగా అన్నారు అంటే... ప్రశాంత్ రెడ్డి స్వభావం.. వృత్తి పట్ల, ముఖ్యంగా సమాజం పట్ల ఆయనకు ఎంతటి అంకిత భావం వుందో తెలుస్తోంది. ప్రస్తుతం DSP ప్రమోషన్లో వున్న ఈ పోలీస్ హీరో... భవిష్యత్తులోనూ ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి... మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రశంశలు పొందాలని ఆశిద్దాం.

పోలీసుల హీరోయిజం మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసుంటాం. ఖాకీలు అంటే ఎంతో కఠినంగా వుంటారు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం… లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం… వృత్తితో పాటు సేవ చేయడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం…వాళ్ళ చేత ప్రశంశలు అందుకోవడం. ఇది నిజ జీవితంలో కనిపించదు. కానీ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైల్ వేరు. కేవ‌లం ఖాకీ దుస్తుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డం కాదు… పోలీసు వ్య‌వ‌స్థ‌పై వారికి ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం తీసుకురావాల‌నే సంక‌ల్పం ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్ర‌తిచోటా… వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ… ప్ర‌జ‌ల‌చేత‌.. మ‌రోవైపు తాను ప‌నిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫాలోయింగ్ ప్ర‌జ‌ల్లో ఎంత‌గా వుందంటే… మొన్న జ‌రిగిన హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ…

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

కేఆర్ క్రియేషన్స్ పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. “సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు.

ఘనంగా ‘పక్కా కమర్షియల్’ సక్సెస్ సంబురాలు

ఘనంగా 'పక్కా కమర్షియల్' సక్సెస్ సంబురాలు

ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో బ‌న్నీ వాస్ నిర్మించిన చిత్రం “పక్కా కమర్షియల్”. ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ..జులై 1న విడుదలైన “పక్కా కమర్సియల్” సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. నా సినిమాల్లో…

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

The mass and action entertainer Macherla Niyojakavargam starring the young and versatile Nithiin is turning glamorous with addition of another glamorous diva. While Krithi Shetty and Catherine Tresa are playing the heroines, the makers have roped in Anjali for a special number. They have unveiled her look from the song. The picture shows Anjali enticing with her sizzling show in red. She looks smoking hot here and that killer smile is a treat to watch. It is also certain through this picture that Anjali will offer glamor feast in the…

నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్ విడుదల

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. ఈ సాంగ్ నుండి అంజలి లుక్ ని విడుదల చేశారు. స్పెషల్ సాంగ్ లుక్ లో మనోహరమైన చిరునవ్వుతో ధగధగ మెరుస్తోంది అంజలి. ఆమె గ్లామరస్ లుక్ కన్నులపండగలా వుంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో అంజలి గ్లామర్ విందును అందించడం ఖాయమని ఈ లుక్ చూస్తే అర్ధమౌతుంది. రేపు సాంగ్ అప్‌డేట్ రానుంది. టీమ్ రెగ్యులర్ గా ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేస్తుంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం…

డాక్టర్ రమేష్ చిన్నమూల కు మెగాభినందనలు

Mega Congratulations to Dr. Ramesh Chinnamula

గత 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో పాత్రికేయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్ చిన్నమూల “మాస్ కమ్యూనికేషన్ ” విభాగంలో డాక్టరేట్ సాధించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పిహెచ్. డి పరిశోధక విద్యార్థిగా ప్రొఫెసర్ కె. శివ శంకర్ పర్యవేక్షణలో “శ్యామ్ బెనెగల్ చలనచిత్రాలలో సామాజిక సమస్యల చిత్రణపై విశ్లేషణాత్మక అధ్యయనం: తెలంగాణ నేపథ్యం”(AN ANALYTICAL STUDY ON THE DEPICTION OF SOCIAL ISSUES IN SHYAM BENGAL FILMS:THE TELANGANA CONTEXT) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథం రూపొందించారు. ఈ సందర్భంగా తనకు స్ఫూర్తి ప్రదాత అయిన పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవిని కలిసి ఆయన అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “డాక్టర్ రమేష్ చిన్నమూలగారు ….పట్టుదలతో పి.హెచ్.డి . సాధించినందుకు నా అభినందనలు. మీరు నా…

Mega Congratulations to Dr. Ramesh Chinnamula

Mega Congratulations to Dr. Ramesh Chinnamula

Ramesh Chinnamula, who has been working as a journalist in the film industry for the past 20 years, has obtained his doctorate in the field of “Mass Communication”. Department of Mass Communication, Telangana University Ph. D as a research student under the supervision of Prof. K. Siva Shankar “ AN ANALYTICAL STUDY ON THE DEPICTION OF SOCIAL ISSUES IN SHYAM BENGAL FILMS: THE TELANGANA CONTEXT ” Researched the topic and made a thesis. On this occasion, he was felicitated by Padma Bhushan Megastar Dr. Chiranjeevi, who is his inspiration. On…

Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London

Phalana Abbayi Phana Ammayi's shoot progresses across picturesque locations in London

There’s always curiosity among audiences, fraternity and trade circles when actors and directors with a successful track record reunite for a new film. Eminent production house People Media Factory is joining hands with another new banner, Dasari Productions, for an exciting project Phalana Abbayi Phalana Ammayi. The film brings back Naga Shaurya and Malavika Nair together after their hit-collaboration Kalyana Vaibhogame. Actor, writer and director Srinivas Avasarala, who associated with Naga Shaurya for quality films like Oohalu Gusagusalade, and Jyo Achyutananda in the past, is wielding the megaphone for Phalana…