Hyderabad, 8th July, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios…
Month: July 2022
రామ్ చరణ్ చేతుల మీదుగా ‘పరంపర2’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తే…
KARISHMA TANNA NEW GALLERY
KARISHMA TANNA NEW GALLERY [ngg src=”galleries” ids=”5″ display=”basic_slideshow”]
ఆగస్టులో వస్తున్న ‘మాటరాని మౌనమిది’
రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని మౌనమిది” సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా.. దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశాము. అందరూ బాగుందన్నారు. మల్టీ…
జులై 22న ‘మీలో ఒకడు’ మూవీ గ్రాండ్ రిలీజ్
శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు..సీనియర్ నటులు కృష్ణ భగవాన్ , సమీర్ , అశోక్ కుమార్ , బస్టాప్ కోటేశ్వరరావు , గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ , సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.. కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్ , సాధన పవన్ నటించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ సోంతం చేసుకుంది..సెన్సార్ సభ్యుల చేత ప్రసంశలు అందుకున్న ఈ మూవీని జులై 22న స్ర్కీన్ మ్యాక్స్ పిక్చర్స్ థియేటర్‌లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.. హీరో…
చిన్నారికి బీర్ల ఐలయ్య ఆర్థిక సాయం
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి గురువారం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి బీర్ల ఐలయ్య హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన అంగడి శ్రీనివాస్ కుమార్తె రిషిక (13) పుట్టుక నుంచి వినికిడి సమస్యతో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు ఆమెను అనేక ఆసుపత్రులు చూపించినప్పటికీ ఫలితం లేకపోగా హియరింగ్ ఎయిడ్ మిషన్ వాడాలని వైద్యులు సూచించారు. ఆ మిషన్ కొనుక్కోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బీర్ల ఐలయ్యను కుమార్తె తండ్రి ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన ఐలయ్య వెంటనే హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుగోలుకు తగిన ఆర్థిక సాయం అందించారు. ప్రతిరోజు బడికి వెళ్లి మంచిగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని పలువురికి…
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది! కళారంగం మూగ వోయింది! నాట్యరంగంలో ఎంతో మంది ని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది! సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కనుమూసారు! 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానం గా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు! నేను అమెరికా లో ఉండటం వల్ల నాకు ఈ దుర్వార్త అలస్యంగా తెలిసింది! ఆత్మీయ మిత్రుని చివరి చూపు కు నోచుకోలేక పోయాను! శ్రీహరి గారి వయసు 88 అయినా వారు నవ యువకులు గా ఫీల్ అయ్యేవారు! వారు ధరించే డ్రెస్సులు కూడా యూత్ లా కనిపిపించేవి! ఆయనకు సరదాగా ఉండటం చాలా ఇష్టం! నన్ను అమితంగా ప్రేమిస్తారు! నేనొక సారి అడిగాను, 80 ఏళ్లలో కూడా…
నటుడికి సంతృప్తి వుండదు : డైలాగ్ కింగ్ సాయికుమార్ ఇంటర్వ్యూ..
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వలో కీలక పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ పంచుకున్న `గంధర్వ` చిత్ర విశేషాలివి… # గంధర్వ కథ చెప్పగానే మీరెలా ఫీలయ్యారు? – దర్శకుడు అప్సర్ ఆర్మీ మనిషి. ఏదో కొత్తదనంలో ఆయనలో కనిపించింది. నాకు దర్శకుడు వీరశంకర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త దర్శకుడు కథ చెబుతాడు వినమన్నారు. నేను ఈ మధ్య కన్నడలో `రంగీ తరంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్ళింది. నేను ఆ సినిమా చేశాక…
‘హ్యాపీ బర్త్ డే’ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది : లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ..
స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి… # మొదటి సారి గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది ? – కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది. # ‘హ్యాపీ బర్త్ డే’ ఎలా వుంటుంది…
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ‘కొండవీడు’ : ఈ నెల 8న విడుదల
దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం “కొండవీడు” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా… చిత్ర నిర్మాతలు మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మా “కొండవీడు” సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని…
