Aug 1, 2026

Year: 2021

ఏపీ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్

ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇటీవ‌ల...

విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్కు ముహూర్తం ఫిక్స్

పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్...

‘అర్జున ఫల్గుణ’ మంచి యాక్షన్ డ్రామా : హీరో శ్రీ విష్ణు

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం...

‘ఒకే ఒక జీవితం’ లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది : హీరో శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు....

పిల్లల్లో న్యూట్రీషన్ ఎంత నింపాలి..ఎలా నింపాలి?

పిల్లల్లో న్యూట్రిషన్ ఎంత నింపాలి అనేది చాలా ముఖ్యమైన విషయం దీని గురించి మనం చాలా ఆలోచించాలి పిల్లల్లో సరేనా వయసులో నింపక పోవడంవల్ల చాలా సమస్యలకి...

డిసెంబర్ 31న సోనీ అగర్వాల్‌  ‘డిటెక్టివ్‌ సత్యభామ’

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల...

రొమాంటిక్ కామెడీతో ‘సరసాలు చాలు’

సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న 'సరసాలు చాలు'...

‘అంతఃపురం’లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది? ఈ నెల 31న తెలుసుకోండి!

అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను...

మామా! ఏమి ఈ డ్రా”మా”!?

"సత్యం పలికే హరిచ్ఛంద్రులం , అవసరానికో అబద్దం, నిత్యం నమాజు, పూజలు చేస్తాం , రోజూ తన్నుకు చస్తాం! " . అప్పుడెప్పుడో వచ్చిన సినిమా పాట...