Aug 1, 2026

Year: 2021

తేజ‌స‌జ్జ‌, శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య స్పంద‌న‌

యంగ్ హీరో తేజ‌స‌జ్జ‌, హ్యాపెనింగ్ బ్యూటీ శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజ‌న‌ల్స్ బ్యాన‌ర్లు పై చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మాత‌గా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం...

శివాని రాజ‌శేఖ‌ర్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్ర యూనిట్ 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌...

‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

(టాలీవుడ్ టైమ్స్ న్యూస్)ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ నుండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యసేవలను అందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్బంగా...

మాస్ మ‌హారాజా రవితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, సుధాక‌ర్ చెరుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్,...

క్రియాశీలం…

తిరునగరి శ్రీనివాస్, 8466053933 నిజమే…ఏ లెక్కకూ అందదునిస్వార్ధం… ఓ క్రియాశీలక సంఘర్షణపురోగామి జీవితం నుండినిట్టూర్పులను బహిష్కరిస్తేవేలవేల చేతులై విస్తరించాలిసన్నివేశాలుగా రూపుదిద్దుకోవాలిమేఘం ఉరుమై మెరిసినప్పుడేసెలయేళ్ల రెక్కలు పురి విప్పుకోవాలిపాదాలకు...

ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర స్థాయిలో చేపట్టే...

అస్తవ్యస్థంగా ఆలేరు మున్సిపాలిటీ!?

నేడు కురిసిన వర్షంతో అందరికీ బెంబెలేబీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ విమర్శ నేను రాను బిడ్డో.. ఆలేరు పట్టణానికి అంటున్నారు జనం .. నిజమే...

కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ

సీల్వెల్ కార్పొరేషన్ శ్రీ బండారు సుబ్బారావు గారి సౌజన్యం తో శ్రీ త్యాగరాయ గానసభ లో బుధవారం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో శ్రీమతి ఆమని...