The city is a key source market for Telangana & Andhra Pradesh reveals Thomas Cook India Significant pent-up travel demand driving 65% Month-on-Month growth Recovery back to 55% of pre-pandemic levels overall* Surge of 290% domestic and 60% international – led by Expo 2020 Dubai Hyderabad, October 26, 2021: Hyderabad is a key source market for the state and surrounding areas, reports Thomas Cook (India) Limited, India’s leading integrated travel services company. After 18 months of restrictions, with positive announcements on re-opening of borders and vaccine acceptance, the company’s data reveals strong travel…
Month: October 2021
2021లో ప్రయాణాలపై ఆసక్తి కనబర్చిన 75% మంది హైదరాబాద్ కస్టమర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కీలక మార్కెట్ గా హైదరాబాద్ – థామస్ కుక్ ఇండియా వెల్లడి -65 శాతం నెలవారీ వృద్ధి పెరిగిన – ట్రావెల్ డిమాండ్ -మహమ్మారి ముందుకాలం నాటి స్థాయిలో 55 శాతానికి కోలుకున్న రంగం -దేశీయ ప్రయాణాలు 290%, అంతర్జాతీయ ప్రయాణాలు 60% వృద్ధి – బాట వేసిన ఎక్స్ పో 2020 దుబాయ్ హైదరాబాద్, అక్టోబర్ 26, 2021: రాష్ట్రానికి, పరిసర ప్రాంతాలకు హైదరాబాద్ కీలక మార్కెట్ గా ఉన్నట్లు భారతదేశ అగ్రగామి ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ సర్వీసెస్ కంపెనీ అయిన థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ నివేదించింది. ఆంక్షలు విధించిన 18 నెలల తరువాత, సరిహద్దులు తిరిగి తెరవడంపై, టీకాల ఆమోదంపై సానుకూల ప్రకటనల నేపథ్యంలో, హైదరాబాద్ కస్టమర్లలో పటిష్ఠమైన ప్రయాణ కోరికలు ఉన్నట్లుగా కంపెనీ డేటా వెల్లడించింది. ఈ కారణంగా…
రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా: హీరో ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హీరో ఆకాష్ పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. -మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. -ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోముందే ప్లాన్…
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి మెగాస్టార్ అండ
చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక, తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద…
క్యారెక్టర్ నటుడు రాజబాబు కన్నుమూత
తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు . రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు.రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి .తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది .రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు . ఆయన తండ్రి పేరు రామతారకం . ఆయన చిత్ర నిర్మాత నటుడు . దాసరి నారాయణ…
ఛలో ప్రేమిద్దాం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ చూసేద్దామా..
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ డైరక్టర్ గోపిచంద్ మలినేని చేతుల మీదుగా జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపిచంద్ మలినేని మాట్లాడుతూ…ఓ రోజు డైరక్టర్ సురేష్ వచ్చి మోషన్ పోస్టర్ చూపించారు. మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ ప్రొడ్యూసర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంకట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొత్త డైరక్టర్ కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అలా ‘ఛలో ప్రేమిద్దాం’ నిర్మాత ఉదయ్ కిరణ్ గారు ఇచ్చిన మాట కోసం…
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… ఝాన్సీ కూనం (యు.ఎస్.ఎ) సమర్పణలో- రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని… పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ శతాధిక సంచలన చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. రచనా సంచలనం యండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… “సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్న “అతడు ఆమె ప్రియుడు” ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి వీరేంద్రనాధ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే.…
‘హలో..హాలీవుడ్’ అంటున్న తెలుగుతేజం!
ప్రధాని నరేంద్రమోడి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న రాజ్ దాసిరెడ్డిఇంజనీరింగ్ టాపర్ గా నిలిచి, ‘న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి’లో శిక్షణ పొంది…సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొంది, మంచి విజయం సాధించిన “భద్రం బికేర్ ఫుల్ బ్రదర్” చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ఇటీవల సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందంటున్న రాజ్ దాసిరెడ్డి… మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నాడు ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న రాజ్… మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అంటున్నాడు. ఈ తెలుగు తేజం హాలీవుడ్ లోనూ…
‘మా’ అధ్యక్షుడుగా గెలుపొందిన విష్ణు మంచుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారం
యాబై ఏళ్ల చరిత్రగల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా గెలుపొందిన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని ‘మా’ కార్యాలయంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కె. లక్ష్మణరావు, అధ్యక్షుడు ఏ. ప్రభు, కార్యదర్శి పర్వతనేని రాంబాబులతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి, మా కోశాధికారి శివబాలాజీ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎం.డి అబ్దుల్, మల్లికార్జున్, జిల్లా సురేష్, కుమార్, వీర్ని శ్రీనివాస్, నవీన్, మురళి పాల్గొన్నారు.. అనంతరం కె. లక్ష్మణరావు విష్ణు మంచును శాలువతో సత్కరించగా, అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి రాంబాబు ఫ్లవర్ బొకేలను అందించారు.ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు…
‘Varudu Kavalenu’ Is A Beautiful Love Story To Be Watched In Theatres : Pooja Hegde
We Proudly Boast That Varudu Kavalenu Came Out Nicely. It Is Not Over Confidence, It Shows Our Belief On The Film: Naga Shaurya Starring Naga Shaurya and Ritu Varma in the lead roles, ‘Varudu Kavalenu’ marks the directorial debut of Lakshmi Sowjanya. The film, presented by PDV Prasad and produced by Naga Vamsi Suryadevara under prestigious production house Sithara Entertainments, is all set for release on October 29th in theatres. The producers have been surprising with unique round of promotions with this film. After holding the trailer launch event recently,…