తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ 2 కోట్ల విరాళం
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు...
