బేబి తనిష్క,బేబి జ్యోషిక సమర్పణలో ఆర్. పిక్చర్స్ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం భద్రకాళి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నాక ధియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలియజేశారు.
నటీనటులు :- సీనియర్ నటి సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్ టి, సంగీతం: ఆదీష్ ఉత్రియన్, గ్రాఫిక్స్: RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు, ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్