పిల్లల్లో న్యూట్రీషన్ ఎంత నింపాలి..ఎలా నింపాలి?

Health News
Spread the love

పిల్లల్లో న్యూట్రిషన్ ఎంత నింపాలి అనేది చాలా ముఖ్యమైన విషయం దీని గురించి మనం చాలా ఆలోచించాలి పిల్లల్లో సరేనా వయసులో నింపక పోవడంవల్ల చాలా సమస్యలకి గురి అవుతున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రతి తల్లి రాబోయే కాలంలో న్యూట్రిషనిస్ట్ అవ్వాలి. లేకపోతే మన పిల్లలకి వచ్చే జబ్బులకి కారణం అవుతాం. మనం తీసుకునే ఆహారం ఎప్పుడో చేతుల నుంచి మారిపోయింది. అందుకే మనం చాలా వైరస్ ని ఎదుర్కొంటున్నాం. కాలం మారిపోయింది యుద్ధాలు చేసే తీరు మారిపోయింది ఇది మనం గుర్తించాలి. పిల్లల్లో మనం ఏమి నింపుతున్న మో ఆలోచించాలి ఇలా ఆలోచిస్తే పిల్లలు మన కళ్ళ ముందే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల్లో ఎంత వయసు వరకు పోషణ నింపాలి అనేది తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం పండించి తినటం లేదు అంటే మనకు అందే ఈ క్రమంలో చాలా చేతులు మారుతున్నాయి. అంటే మనం తీసుకునే ఆహారం పోషణ తో ఉందా లేదా జీవం లేకుండా ఉందా అనేది మనం ఆలోచించాలి. తీసుకునే ఆహారం పిల్లల మెదడు పై చాలా ప్రభావం చూపుతుంది దీన్ని మనం గుర్తించాలి పిల్లలకు పెట్టే ప్రతి ఆహారం ఒక్కసారి మనం చూసుకోవాలి అది వాళ్ళ ఎదుగుదలకి సహకరిస్తుందా లేదా హాని చేస్తుందా అనేది ఆలోచించాలి. ఇలా మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు పిల్లలు వచ్చే జనరేషన్ కి ఆదర్శం అవ్వాలి. ఇలా మనం జనరేషన్స్ ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్క జబ్బుకి కారణం మనం తెలుసుకోవాలి అంటే ఏ జబ్బు కైనా కారణం మనం తీసుకునే జీవము లేని ఆహారమే కారణం. మీ పిల్లల పోషణ గురించి తెలుసుకోవాలంటే హెల్తి లివింగ్ క్లబ్ మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకి సమస్య ఏదైనా మీరు హెల్తీ లివింగ్ క్లబ్బుకి సంప్రదించగలరు.

Related posts

Leave a Comment