నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్సిసిలో గ్రాండ్లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శ్రీకాంత్, జీవితా రాజశేఖర్, హేమ, అనిత, శివారెడ్డి, శ్రవణ్, ఈటీవీ ప్రభాకర్, శ్రీగిరి, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు హాజరై శ్రీవర్థన్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు. తన కుమారుడిని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరికీ రమణారెడ్డి ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది.
నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి ఫస్ట్ బర్త్డే వేడుక
![first birthday general news](https://tollywoodtimes.in/wp-content/uploads/2021/09/052c3e25-e11b-49c0-86c2-f46ccc670881.jpg)