‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’ నూతన కార్యవర్గం

2021-23 telangana state film chamber off comars new body
Spread the love

2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’. శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్య‌వ‌ర్గంలో… ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్‌, వైస్ ప్రెసిడెంట్స్ – బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌), కార్య‌ద‌ర్శి – కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి – జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారి – ఎం.విజేంద‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ: బి.లింగం గౌడ్‌, పి.సుబ్ర‌మ‌ణ్యం, డి.విష్ణు మూర్తి, ర‌వీంద్ర గోపాల్‌, జి.శ్రీనివాస్‌, బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల ర‌మేశ్‌, బి.విజ‌య్ కుమార్‌, కె.ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం.న‌రేంద‌ర్ రెడ్డి, ఎం.మోహ‌న్ కుమార్‌, కె.అశోక్ కుమార్

Related posts

Leave a Comment