యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల ఫిబ్రవరి 20 (ఆదివారం) తేదీన ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ నిర్వహించబడును కావున తెలంగాణ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ లో పాల్గొనవచ్చు
Note: అర్హతలు: కనీసం టెన్త్ పాస్ అయి ఉండాలి లేదా వృత్తి విద్యా కోర్సులు (D.PEd,BPEd,MPEd,PhD,..in physical education) ప్రవేశము ఉండాలి
EXAM fee 500.Rs
ఇట్లు
పూల నాగయ్య కార్యదర్శి
యాదాద్రి భువనగిరి
కబడ్డీ అసోసియేషన్
Cell 9848387964
తెలంగాణ రాష్ట్ర రెఫరీ టెస్ట్!
