జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ కు క్రీడా పురస్కారం .

జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ క్రీడా పురస్కారం .
Spread the love

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, హాకీ మాంత్రికుడు ధాన్చేంద్ జయంతి సందర్భంగా, సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం భువనగిరిలో జిల్లా యువజన క్రీడల శాఖ మరియు శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు, అందులో భాగంగా ఆలేరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యుడు అయిన పూల చంద్రకుమార్ ను మెమొంటో మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనంజయులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణ, కొక్కో సంఘం కార్యదర్శి అతి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పాండు, శంకర్, అనిల్, సైదులు, మరియు ఆలేరుకు చెందిన ఫ్రెండ్స్ క్లబ్, సుభాష్ యూత్ క్లబ్, భగత్ యూత్ క్లబ్ చంద్ర కుమారుని పలువురు అభినందించారు

Related posts

Leave a Comment