సీల్వెల్ కార్పొరేషన్ శ్రీ బండారు సుబ్బారావు గారి సౌజన్యం తో శ్రీ త్యాగరాయ గానసభ లో బుధవారం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో శ్రీమతి ఆమని గారు నిర్వహించిన ప్రపంచ సంగీత దినోత్సవం సినీ సంగీత సుస్వరాలు కార్యక్రమం లో కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్న శ్రీ దేవి ప్రసాద్, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ బొప్పన నరసింహారావు, శ్రీ కుసుమ భోగరాజు, శ్రీ రామచంద్రరావు తదితరులు.
కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ
